tag:blogger.com,1999:blog-7279455651298487613.post1449184345848953992..comments2023-07-19T21:57:41.045+08:00Comments on రవీయం: నేను, నా మల్టీ టాస్కింగ్Sravya Vhttp://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-7279455651298487613.post-49770263224120422092012-08-20T10:48:20.696+08:002012-08-20T10:48:20.696+08:00Rajendra gaaru ha ha yes you are right :-)) Rajendra gaaru ha ha yes you are right :-)) Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-11085151206147504182012-08-18T14:05:01.291+08:002012-08-18T14:05:01.291+08:00కి కి కి.. Multitasking is an art... :)కి కి కి.. Multitasking is an art... :)Rajhttps://www.blogger.com/profile/15543154990358710996noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-45428994872275841532009-11-18T23:03:56.139+08:002009-11-18T23:03:56.139+08:00కొత్తపాళీ గారు మీకొక రహస్యం చెప్పనా నాకు వ్రాయటం క...కొత్తపాళీ గారు మీకొక రహస్యం చెప్పనా నాకు వ్రాయటం కన్నా చదవటం ఇష్టం అందుకని ఇలా సేవ్ చేసిన టైములో ఏ బ్లాగు విడిచిపెట్టకుండా కామెంట్లతో సహా చదివేస్తున్నా :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-62598484221764031652009-11-18T06:25:28.173+08:002009-11-18T06:25:28.173+08:00తమరింకొంచెం తరచుగా రాయొచ్చు, ఈ మల్టీటాస్కింగులతో స...తమరింకొంచెం తరచుగా రాయొచ్చు, ఈ మల్టీటాస్కింగులతో సేవ్ చేసిన టైముతో!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-9352722166509396002009-11-17T22:43:05.703+08:002009-11-17T22:43:05.703+08:00నాగరాజు గారు ధన్యవాదాలు !నాగరాజు గారు ధన్యవాదాలు !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-78695819632697258322009-11-17T17:46:13.113+08:002009-11-17T17:46:13.113+08:00Good one Sravya garu.... Narration bhavundhiGood one Sravya garu.... Narration bhavundhiNagarajuhttps://www.blogger.com/profile/06524952136888434334noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-10157287115941755802009-11-13T21:54:34.532+08:002009-11-13T21:54:34.532+08:00@Vamsi first of all Thank you for reading my blog,...@Vamsi first of all Thank you for reading my blog, and regarding your comment it is funny man so are the king of multi tasking:)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-37713104359958193892009-11-12T16:44:12.099+08:002009-11-12T16:44:12.099+08:00NAA GURINCHI NENU CHEPPUKOKOODADEMO GANEE ..PERINT...NAA GURINCHI NENU CHEPPUKOKOODADEMO GANEE ..PERINTA KALAM TELIYADU GANEE EE TAS"KING" LO NENU KING NI .....ASALU NENU SYSTEM LO PAATALU VINTOO CHAT CHESTOO BLOG UPDATE CHESTOOO TASK BAR NINDAA BAARU GAA TASKULU UNTAAYI LENDI...పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-63569648727540596042009-10-31T21:02:06.211+08:002009-10-31T21:02:06.211+08:00వామ్మో ఏంటడి శశాంక్ గారు ఫోన్ లో మాట్లాడుతూ అంటే ...వామ్మో ఏంటడి శశాంక్ గారు ఫోన్ లో మాట్లాడుతూ అంటే ఓకే ఇది అనుభవమే కాని వంట చేస్తూ కూడా కోడింగ్ ? ఎలా సాధ్యం ? try చేయాల్సిందే !

రోజుకి ఇంకొన్ని గంటలు additional గా వచ్చిన feeling ఉంటది.>> అవునండి ఇది నిజం, అందుకే తిప్పలు పడుతున్నా :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-77339529126671771022009-10-31T11:56:18.493+08:002009-10-31T11:56:18.493+08:00మీ సంగతి తెలీదు కాని.. నేను యే ఒక్క నిమిషం కూడా si...మీ సంగతి తెలీదు కాని.. నేను యే ఒక్క నిమిషం కూడా single task చేయలేను. at any point of time multi task cheyalsinde... ఫోన్ లో మాట్లాడుతు కోడిన్గ్ వంట చేస్తూ కోడిన్గ్.. అలా అన్నమాట. అలవాటు చేస్కోన్డి.. రోజుకి ఇంకొన్ని గంటలు additional గా వచ్చిన feeling ఉంటది.Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-72958991315574927722009-10-25T10:09:54.251+08:002009-10-25T10:09:54.251+08:00ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమి...ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-81830910712340043312009-10-20T10:41:35.600+08:002009-10-20T10:41:35.600+08:00భాస్కర్ గారు అదా సంగతి మన తెలుగు పప్పుచారు కి సా...భాస్కర్ గారు అదా సంగతి మన తెలుగు పప్పుచారు కి సాంబార్ అనేది తమిళ్ వెర్షన్ అన్నమాట, నాకు ఇన్ని రోజులు తేడ తెలియక ఇంట్లో చేస్తే పప్పు చారు , బయట హోటల్ లో ఐతే సాంబార్ అని ఫిక్స్ అయ్యాను.:)
ఏఏపనులతో మల్టైటాస్కింగ్ చేయాలో చూస్కోవద్దా? >> అవును అక్కడే దెబ్బ తిన్నాను :(.

రాణి గారు ముందు గా నా బ్లాగ్ చదివినందుకు ధన్యవాదాలు , అవునండి మంచి చున్నీ కాలిపోయింది :(Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-20402223426990970802009-10-20T00:22:43.185+08:002009-10-20T00:22:43.185+08:00baavundi sravya mee post :)
pappu chaaru sangathi...baavundi sravya mee post :)

pappu chaaru sangathi pakkana pettandi, bangaaram laanti chunni kaalinanduku naa santhaapaalu :PRanihttp://photodummy.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-84345377451408074212009-10-19T22:50:25.063+08:002009-10-19T22:50:25.063+08:00:):)
తెలుగులో సాంబారు అనేది లేదు. అది తమిల పదం.
చా...:):)
తెలుగులో సాంబారు అనేది లేదు. అది తమిల పదం.
చారులో పప్పు వేస్తే పప్పు చారు. :):)
ఏఏపనులతో మల్టైటాస్కింగ్ చేయాలో చూస్కోవద్దా? :):):):)
మగవారికన్నా ఆడవారే మల్టై టాస్కింగ్లో రాణించరా? ఏమో..చూడబోతే నిజమేలా ఉంది. [ఇంట్లో సూత్తాల్లేదా?? అవును సూత్తన్నా:)]
>>కాబట్టి చేసే పనులు కష్టంగా కాకుండా ఇష్టం గా చేయటం మొదలు పెడితే విజయం మనదే.
ఇది మాత్రం బాగ చెప్పావు
కాబట్టి అద్దెచ్చా మల్టై టాస్కింగ్ చేసేప్పుడు విచ్ గోస్ హ్యాండి ఇన్ హ్యాండ్ చూస్కుని చేస్కోవాలి...Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-54983580966950694362009-10-19T22:13:59.373+08:002009-10-19T22:13:59.373+08:00చైతన్య.ఎస్ థాంక్స్ , ఇక సాంబార్ సంగతా అదుర్స్ :)...చైతన్య.ఎస్ థాంక్స్ , ఇక సాంబార్ సంగతా అదుర్స్ :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-73524630618520480192009-10-19T20:59:08.113+08:002009-10-19T20:59:08.113+08:00ఇంతకీ సాంబార్ ఎలా ఉంది చెప్పలేదు :)ఇంతకీ సాంబార్ ఎలా ఉంది చెప్పలేదు :)చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.com