tag:blogger.com,1999:blog-7279455651298487613.post3474555018810163506..comments2023-07-19T21:57:41.045+08:00Comments on రవీయం: నేను నా EntrepreneurshipSravya Vhttp://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-7279455651298487613.post-36871712282706454782012-10-02T22:04:22.239+08:002012-10-02T22:04:22.239+08:00రాజేంద్ర హ హ థాంక్ యు :-)రాజేంద్ర హ హ థాంక్ యు :-)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-34732957188910967562012-10-02T18:28:19.256+08:002012-10-02T18:28:19.256+08:00కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్.. ఏం అవిడియా ఏం అవిడియా..
Any ...కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్.. ఏం అవిడియా ఏం అవిడియా..

Any vacancies??? :DRajhttps://www.blogger.com/profile/15543154990358710996noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-48883102989815622352012-09-26T10:06:40.691+08:002012-09-26T10:06:40.691+08:00హ హ కిరణ్ బ్రహ్మ నే కడిగేస్తారా :-) ఇక మీకు ఎంట...హ హ కిరణ్ బ్రహ్మ నే కడిగేస్తారా :-) ఇక మీకు ఎంటటే ఒక మంచి painting కిట్ అది చాలు కదా :-)) చాకీలకి బోలెడు థాంక్స్ :-))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-76202292279019565942012-09-22T22:52:07.696+08:002012-09-22T22:52:07.696+08:00ప్రోడక్ట్ launch organize చేసినందుకు.....నాకేంటి అ...ప్రోడక్ట్ launch organize చేసినందుకు.....నాకేంటి అంట..ఆహా నాకేంటి అని :P
చాల బాగంది ఐడియా...
ఓ సారి బ్రహ్మ వస్తే నేను కడిగేద్దును.....ఈ మధ్య creativity ఎక్కువై పోయి సామాన్యులు ఫుల్ గా suffering మరి
నైస్ పోస్ట్ శ్రావ్య జి...
హమ్మయ్య నన్ను ఇక్కడ కోడింగ్ కి వాడనందుకు కోటి వందనాలు :D
నా పేరు బ్లాగ్ లో ఎట్టినందుకు చాకి లు...బేకు :Pkiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-34623288255736058122012-09-21T10:33:25.053+08:002012-09-21T10:33:25.053+08:00@RK హ హ మల్టీ టాలెంట్ ఉన్న వాళ్లకి అదనపు బాధ్యతలు ...@RK హ హ మల్టీ టాలెంట్ ఉన్న వాళ్లకి అదనపు బాధ్యతలు నెమ్మది గా ఇవ్వబడతాయన్న మాట :-))
@the tree గారు మీకు కూడా కొంచెం లేట్ గా వినాయక చవితి శుభాకాంక్షలు :-))
@శ్రీరాం గారు మర్చి పోలేదండి మనం ఒక ఊరి వాళ్ళం కదా, కాఫీ Shop లోనో మాట్లాడుకోవచ్చు బ్లాగు లో ఎందుకూ అని అండి, మీకు కూడా కొంచెం లేట్ గా వినాయక చవితి శుభాకాంక్షలు :-))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-69047323439984464802012-09-20T21:34:30.185+08:002012-09-20T21:34:30.185+08:00@శైలజ గారు మరీ ఆ బొమ్మ లోదే అంటే ఓనర్ ఒప్పుక...@శైలజ గారు మరీ ఆ బొమ్మ లోదే అంటే ఓనర్ ఒప్పుకోడేమో , పోనీ అలాంటిది వేరేది అయితే పర్వాలేదు అంటారా ?:-))
@పద్మ గారు మరి మీ సంగతి తెలిసే కదా ఆ పోస్టు ఇచ్చింది . ఇక స్విస్స్ ఎకౌంటు త్వర గా ఇవ్వండి అలాగే ఎలా withdraw చేసుకోవాలో కూడా చెప్పండి :-))
ఇక ఆ బుక్ మీరు సజెస్ట్ చేసాకా చదవాలి అనిపిస్తుందండీ , చదువుతాను .
@భరద్వాజ్ గారు చా చా డామిట్ కథ అడ్డం తిరిగింది అనాలా నేను ఇప్పుడు :-))
Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-14642111300411909872012-09-20T21:29:30.533+08:002012-09-20T21:29:30.533+08:00@వేణు గారు అబ్బా అబ్బా ఎంత మంచి వారో అడగానే ఒప్...@వేణు గారు అబ్బా అబ్బా ఎంత మంచి వారో అడగానే ఒప్పుకున్నారు :-))
@నిషి హ హ డైమండ్ సెట్ అంటే అంత చిన్న కోరికా :-))
@ఫోటాన్ బాబు మరీ మాఫియా లెవెల్ లో గన్ పాయింట్ మీద ప్రాజెక్ట్ కి ఒప్పించటం అంత బాగోదేమో :-))
@సునీతా గారు అంటే అంటారా గుర్రం ఎగరోచ్చు అంటారా హ హ :-))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-30280414326096461942012-09-20T21:25:45.529+08:002012-09-20T21:25:45.529+08:00@హరేకృష్ణ హ హ మరే మహాభాగ్యం :-))
@నాగార్జున ...@హరేకృష్ణ హ హ మరే మహాభాగ్యం :-))
@నాగార్జున అబ్బా గాలిలో మేడలు బాగా కట్టేస్తున్నారు గా :-))
@రాజ్ ఎన్టీ నేను వజ్రాలు , బంగారం ఈ లెవెల్ లో ఆలోచిస్తుంటే మీరు బొబ్బట్లు అంటారు :-((, ఇక ఈ మాట చెప్పాకా మీ ప్యాకేజీ ఆ బొబ్బట్లే :-((
@సౌమ్య గారు హ హ అబ్బా అబ్బా ఎంత ఆనందమో కదా :-)) ఏంటీ రాజ్ , మీరు కలిసి ఏదన్నా ప్లాన్ చేద్దామనా అది కుదరదు :-))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-53684026504160743242012-09-19T11:47:36.860+08:002012-09-19T11:47:36.860+08:00ఒకే ఊరివాళ్లం అయివుండి, మీ ప్రొజెక్ట్ లొ, కనీసం నన...ఒకే ఊరివాళ్లం అయివుండి, మీ ప్రొజెక్ట్ లొ, కనీసం నన్ను తలుచుకొకుండా, మరచిపొతె ఎలా శ్రావ్య గారు ?

మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ......
శ్రీరామ్https://www.blogger.com/profile/02662656266665339410noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-4313989544730193892012-09-19T00:42:19.976+08:002012-09-19T00:42:19.976+08:00I thought you'd use me to yell at someone and ...I thought you'd use me to yell at someone and fire people in the organization :)yogirkhttps://www.blogger.com/profile/12205308612289741291noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-32407262326229076052012-09-18T23:19:00.549+08:002012-09-18T23:19:00.549+08:00Sorry, but I cant share my strategically important...Sorry, but I cant share my strategically important contacts like this. Need a better price :)Bhardwaj Velamakannihttps://www.blogger.com/profile/03580573089760889312noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-18924995049636193122012-09-18T22:11:20.030+08:002012-09-18T22:11:20.030+08:00చాలా బాగుంది శ్రావ్యా... వెరీ క్రియేటివ్ ఐడియా. టీ...చాలా బాగుంది శ్రావ్యా... వెరీ క్రియేటివ్ ఐడియా. టీం కూడా మంచివాళ్ళనే ఎంచుకున్నావు. సో ప్రాజెక్ట్ సగం సక్సెస్ అయిపోయినట్టే.
నాకిచ్చిన రోల్ కి అసలు అన్యాయం చెయ్యను. అసలే నాది టెస్టింగ్ టీం నుంచి పాస్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాటిని కూడా బ్రేక్ చేసిన హిస్టరీ. కాబట్టి బంతి గారు, రాజ్ కుమార్ కాస్త పారాహుషార్. నా షేర్ జమ చెయ్యడానికి నా స్విస్స్ ఎకౌంటు నెంబర్ ప్రైవేట్‌గా నీకు పంపిస్తాను.

@@ అది చూసాకా నాకు అర్ధం కానీ విషయం అసలు వీళ్ళకి నెలకి ఎంత బిజినెస్స్ టార్గెట్ ఉంటుంది , అది పూర్తి చేయయానికి వీళ్ళు ఎలాంటి కష్టం పడతారు.
Jokes apart, have you read "How Star bucks saved my life"??? వూరికే గుర్తొచ్చింది.పద్మవల్లిhttps://www.blogger.com/profile/01087728203517620672noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-68581841060121428642012-09-18T21:13:47.420+08:002012-09-18T21:13:47.420+08:00 ఆ బొమ్మలో కన్పించే విల్లా నా పేరు మీద వ్రాయిస్తే ... ఆ బొమ్మలో కన్పించే విల్లా నా పేరు మీద వ్రాయిస్తే మీ సక్సెస్ స్టోరీ వ్రాసిపెడతా.
(నాబ్లాగులో వ్రాయడానికి కూడా నేనిలాగే ఛార్జ్ చేస్తున్నా.)Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-90224810691903803272012-09-18T20:51:10.446+08:002012-09-18T20:51:10.446+08:00హహహ శ్రావ్యా, ఇంత క్రియేటివిటీకి వంద కెవ్వులు:)))అ...హహహ శ్రావ్యా, ఇంత క్రియేటివిటీకి వంద కెవ్వులు:)))అలోచన వచ్చింది కదా అడుగులు కూడా పడతాయిలే!ఏమో గుర్రం ఎగరావచ్చు:))) ఇంత మంచి టీం చేతిలో ఉంది కదా ఇంకా ఇంకా అలోచించు:)))
Anonymoushttps://www.blogger.com/profile/08549066993229028583noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-90769906610739603852012-09-18T20:37:00.886+08:002012-09-18T20:37:00.886+08:00Pani lekundaa vaataa vaddu, Gun tho chese pani ed...Pani lekundaa vaataa vaddu, Gun tho chese pani edainaa ivvandi :)) alaagani security gaurd ante oppukom :))€ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-24699232494288724262012-09-18T20:12:22.402+08:002012-09-18T20:12:22.402+08:00బ్రహ్మలోకం ఆటోమేషన్ -- కల్లోకూడా అనుకోలేదు, శ్రావ్...బ్రహ్మలోకం ఆటోమేషన్ -- కల్లోకూడా అనుకోలేదు, శ్రావ్యా ఇంత ప్రెస్టీజియస్ ప్రోజెక్ట్‌లో నేను సైతం ఉండగలనని :)) థాంక్యూ.. థాంక్యూ!
కాకపోతే నేనీ మధ్య Joy Alukkas డైమండ్ సెట్ లేకుండా ఏ ఈవెంట్ ఒప్పుకోవడం లేదు ;-)

పొద్దున్నే భలే పోస్ట్ చదివించావ్! ఏమి ఐడియాలు వస్తాయ్ తల్లీ నీకు :)))
నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-82730473817349449712012-09-18T20:12:02.443+08:002012-09-18T20:12:02.443+08:00హహహహ సూపర్ :)) అలాగలాగే మీరెలాగంటే అలాగే రాసేద్దాం...హహహహ సూపర్ :)) అలాగలాగే మీరెలాగంటే అలాగే రాసేద్దాం... కరెన్సీ వివరాలేవో తొందరగా తెలుసుకోండి :)))వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-78278490857380377342012-09-18T19:55:38.242+08:002012-09-18T19:55:38.242+08:00వాకే శ్రావ్య...ఫైనాన్షియల్ మేటర్స్ నాకొదిలేసేయండి....వాకే శ్రావ్య...ఫైనాన్షియల్ మేటర్స్ నాకొదిలేసేయండి..నేను చూసుకుంటా.

ఉష్షు ఉష్షు రాజ్ గొడవ చెయ్యకు...స్స్ స్స్ డబ్బు మన చేతిలో ఉందోయ్...మనం మనం చూసుకుందాం. నువ్విలా వచ్చేయ్ :P
ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-22114470351505762932012-09-18T19:01:46.175+08:002012-09-18T19:01:46.175+08:00నేను డీప్ గా హర్టయ్యాను. అసలు నా పర్మిషన్ లేకుండా ...నేను డీప్ గా హర్టయ్యాను. అసలు నా పర్మిషన్ లేకుండా నా పేరు రాస్తారా?
పోనీ రాస్తే రాశారండీ.. ప్యాకేజీ మాట్లాడకుండా మొబైల్ అప్లికేషన్ ఇచ్చేయాలా? అహా.. ఇంకా... ?? చెప్పండి చెప్పండి..
ఇవన్నీ అనవసరం అండీ నాకు పార్ట్నర్షిప్ కావాలి. వేరే మాట లేదు. పెట్టుబడి పప్పుసారుదీ.. లాభాలు మనవీ..గిది ఫైనల్.

థాంక్యూ నన్నూ ఇంక్లూడ్ మాడినందుకు. అన్నట్టు బ్రహ్మలోకం కరెన్సీ తెలీదా?
బొబ్బట్లురాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-55684252107239343582012-09-18T18:03:06.969+08:002012-09-18T18:03:06.969+08:00ఆయ్... నా ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్, పైగా పేటెంట్స్ ...ఆయ్... నా ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్, పైగా పేటెంట్స్ కూడా తీసుకున్నా ఇప్పుడు ఈవిడొచ్చి తనది అంటుందేఁవిటి అనుకున్నా. సివర్లో లాభాల్లో షేర్ అనేసరికి ఒప్పుకుంటున్నా. పన్జెయ్యనవసరం లేకుండా లాభాలు, రివార్డులు వస్తే ఎంత హాయో కదా ! ఐతే నెలకు కనీసం ఒకసారైనా స్వర్గానికి ఫారిన్ ట్రిప్ ఉండాలి
Wish you best... ఉహు...bestest Luck :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-7279455651298487613.post-36112808925463715122012-09-18T17:56:24.427+08:002012-09-18T17:56:24.427+08:00అసలు అంతా బానే ఉంది కానీ దీనికి కావాల్సిన infra...అసలు అంతా బానే ఉంది కానీ దీనికి కావాల్సిన infrastructure కి డబ్బులు ... అవి ఎక్కడనుంచి వస్తాయి ? హ హ ఈ విషయం లో అస్సలు నా చేతి కి తడి అంటకుండా పనిచేస్తా కదా . అయినా పెట్రోలు బావులు తవ్విన పప్పు సారూ , గ్రనేట్ కొండలు తవ్వుతున్న్హ ఒంగోలు శ్రీను అనే ఇద్దరు అమాయకులు ఉండగా మనకెందుకు భయం
కెవ్వ్వ్వ్ వ్వ్ వ్వ్! !

బ్లాగర్లతో మహాభాగ్యం
చాలా బావుంది హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.com