ముందు భాగం లో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి ఇంకా అలాగే దీనిలో భాగం గా వాడే పదాల గురించి తెలుసుకున్నాం కదా . అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ IT కంపెనీలకి / IT ప్రోడక్ట్ end users ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం .
ఇప్పుడు మనం కాసేపు అలా ఉహా లోకం లోకి వెళ్ళోద్దాం కళ్ళు తెరిచి నేను ఇక్కడ రాసినది చదువుతూ ఊహించుకోండి .
మీకు ఒక మంచి బ్యాంకింగ్ లేదా హెల్త్ కేర్ కి ఉపయోగపడే సాఫ్ట్వేర్ తయారు చేసే డొమైన్ knowledge * ఉంది , దానికి తగ్గ సర్వీసెస్ ని అందించగలిగే మాన్ పవర్ (అంటే development , టెస్టింగ్ ఇంకా అవసరమైన ఇతర స్టాఫ్) ని నిర్వహించగలిగే సామర్ధ్యం ఉంది . సో ఇప్పుడు మీ తక్షణ కర్తవ్యమ్ ఒక కంపెనీ మొదలు పెట్టడం . మరి దానికి కావలసిన infrastructure (అంటే హార్డువేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్ components ఇలాంటివన్నీ ) ఎక్కడ నుంచి వస్తుంది ? అప్పుడు మీరు వెంటనే ఏమి చేయాలి ? ఇక్కడ మీకు రెండు options ఉన్నాయి .
- ట్రెడిషనల్ పద్దతి లో మీ ఇంట్లోదో , మీరు మరీ తెలివైన వారైతే ఊర్లో వాళ్ళ ఇంట్లో దో డబ్బు తెచ్చి మీకు కావలిసిన సాఫ్ట్వేర్, హార్డువేర్ , datastorage కి కావాల్సిన సదుపాయాలు వగైరాలు అన్ని కమిటీ వేసి ఏది మంచిదో నిర్ణయం తీసుకొని ఆ పని మీద ఉండాలి . ఒక వేళ మీ అంచనా తప్పి ఇంకా ఎక్కువ infrastrucure అవసరం అయ్యింది మళ్ళీ మొదలు ఇదే పద్దతి . లేదు ఒక వేళ కొన్న infrastructure ఎక్కువ అయ్యింది అంటే అదో ఒక నష్టం . ఒక ఇదంతా సెటప్ చేసాకా ఈ databackup , hardaware క్రాష్ అయితే చెయ్యాల్సిన పద్దతులని సమీక్షించి వాటి కోసం అవసరమైన స్టాఫ్ నియామకాలు చెయ్యాల్సి ఉంటుంది .
లేదూ
- మీ అవసరాలకు అనుగుణం గా IaaS * లేదా PaaS * ప్రొవైడ్ చేసే వెండార్ ని కోసం వెతకాలి . ఆ వెండర్ తో అగ్రీమెంట్ చేసుకొని మీకు కావలిసిన infrastracture ని virtual గా పొందొచ్చు . తరవాత ఒక ఇంటర్నెట్ కనెక్షన్ దానితో పాటు ఒక SaaS provider ని వెతికి ఈమెయిలు సర్వీసు సెటప్ చేసుకుంటే ఇక పని మొదలు పెట్టొచ్చు . మీ డేటా backup , సెక్యూరిటీ , హార్డువేర్ రిలయబిలిటీ , అవసరమైనప్పుడు ఎక్కువ infrastucture ని వాడుకోవటం లేదూ తగ్గించుకోవటం వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయి . మరీ ముఖ్యం గా మీరు వాడుకున్న సమయానికి మాత్రమే బిల్ కట్టే సదుపాయం ఉంటుంది . వీటన్నికన్నా ముఖ్యమైంది మీ డేటా ఇంకా virtual infrastrucure ఎక్కడి నుంచైనా access చేసే సదుపాయం ఉంటుంది .
ఇప్పుడు పై రెండు options ని పరిశీలించాక మీ ఏ ఆప్షన్ ని ఎంచుకోవటానికి ఇష్టపడతారు ?
నాకు తెలుసు నేను అంత 3D సినిమా చూపించాకా మీరు రెండో ఆప్షన్ ఇష్టపడతారు అని . కానీ సినిమా అన్నాక హీరో తో పాటు విలన్ ఎంత అవసరమో , టెక్నాలజీ అన్న తరవాతా advatanges తో పాటు disadvantages తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం కాబట్టి అవి కూడా తెలుసుకుందాం .
మీరు క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా మీ ప్రోడక్ట్ సర్వీసెస్ ని అందచేస్తుంటే అత్యవసరమైన మార్పులు చేయవలసి ఉంటె uptime , down time మీ కంట్రోల్ లో ఉండదు . దీని కోసం మీ క్లౌడ్ Provider మీద ఆధారపడాల్సి ఉంటుంది .
- ఎప్పుడూ కాకపోయినా కొన్ని అత్యవసర సందర్భాలలో scheduled downtime పాటించాల్సిన అవసరం రావచ్చు .(Chances are very thin for this).
- ఒక వేళ వెండార్ సరైన జాగ్రత్తలు తీసుకోక పొతే , సెక్యూరిటీ లేదా డేటా లాస్ కి అవకాశం ఉంటుంది . కానీ దీనిని లీగల్ పాలసీల ద్వారా నియంత్రించ వచ్చు .
- ఇక అత్యంత ప్రధానమైనది కంపాటబిలిటీ . ఉదారణ కి ఒక మీ ప్రోడక్ట్ సర్వీసు ని మైక్రోసాఫ్ట్ azure ప్లాట్ఫారం పైన deploy చేయదలుచుకుంటే మీ ప్రోడక్ట్ లేటెస్ట్ రిలీజ్ వెర్షన్ లో డెవలప్ చేసినది లేదు మైగ్రేట్ చేసినది అయి ఉండాలి . కొన్ని సార్లు ఇది కష్టం తో కూడుకున్న పని కావొచ్చు .
ఫై ఉదాహరణ లో ఈ టెక్నాలజీ ప్రభావం వెండార్ పైన ఎలా ఉంటుందో చూసాం కదా ఇప్పుడు End User వైపు నుంచి చూద్దాం .
మీకొక చిన్న పరిశ్రమ ఉంది , దానిలో పనిచేసే employees payroll maintain చేయాలి . దీని కోసం మామూలు గా అయితే మీ అవసరాలు అనుగుణం గా ఉండే ఒక సాఫ్ట్వేర్ వెండార్ ని కాంటాక్ట్ చేయాలి , తరవాత దానికి అవసరమైన హార్డువేర్ మీద ఇన్వెస్ట్ చేయాలి . ఈ హార్డువేర్ , సాఫ్ట్వేర్ మైంటైన్ చేయటానికి అవసరమైన IT స్టాఫ్ ని recruit చేసుకోవాలి . డేటా రక్షణ కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి . ఇవన్నీ కాకుండా మీకు ఇదే సాఫ్ట్వేర్ మీకు Cloud Computing లోని భాగమైన SaaS మోడల్ లో లభించింది అనుకోండి ఈ క్రింది సదుపాయాలు ఉంటాయి .
అదనం గా హార్డువేర్ మీద ఖర్చు పెట్టనక్కర లేదు .
క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి , అదెలా పని చేస్తుంది అనే ఒక అవగాహన వచ్చాం కదా ఇక ఇప్పుడు ఈ టెక్నాలజీ IT కంపెనీల , ఉద్యోగుల మీద చూపెడుతున్న / రాబోయే రోజుల్లో ప్రభావితం చేస్తుంది అని భావిస్తున్న అంశాలు ఏంటో చూద్దాం .
మీకొక చిన్న పరిశ్రమ ఉంది , దానిలో పనిచేసే employees payroll maintain చేయాలి . దీని కోసం మామూలు గా అయితే మీ అవసరాలు అనుగుణం గా ఉండే ఒక సాఫ్ట్వేర్ వెండార్ ని కాంటాక్ట్ చేయాలి , తరవాత దానికి అవసరమైన హార్డువేర్ మీద ఇన్వెస్ట్ చేయాలి . ఈ హార్డువేర్ , సాఫ్ట్వేర్ మైంటైన్ చేయటానికి అవసరమైన IT స్టాఫ్ ని recruit చేసుకోవాలి . డేటా రక్షణ కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి . ఇవన్నీ కాకుండా మీకు ఇదే సాఫ్ట్వేర్ మీకు Cloud Computing లోని భాగమైన SaaS మోడల్ లో లభించింది అనుకోండి ఈ క్రింది సదుపాయాలు ఉంటాయి .
అదనం గా హార్డువేర్ మీద ఖర్చు పెట్టనక్కర లేదు .
- అప్పటికే deploy చేసి ready to Use mode లో ఉంటుంది కాబట్టి tedious deployment procedures ఫాలో కానవసరం లేదు .
- డేటా backup , సెక్యూరిటీ ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అవసరం లేదు .
- ట్రెడిషనల్ apps పోల్చితే తక్కువ వనరులలో latest టెక్నాలజీ ఇంకా అవసరమైన యాడ్ ఆన్ updates పొందటం సులువు .
క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి , అదెలా పని చేస్తుంది అనే ఒక అవగాహన వచ్చాం కదా ఇక ఇప్పుడు ఈ టెక్నాలజీ IT కంపెనీల , ఉద్యోగుల మీద చూపెడుతున్న / రాబోయే రోజుల్లో ప్రభావితం చేస్తుంది అని భావిస్తున్న అంశాలు ఏంటో చూద్దాం .
- IT బేస్డ్ ప్రొడక్ట్స్ అనీ బిజినెస్ సర్వీసెస్ గా మారిపోతాయి .
- సర్వీసు ఈ పదం విన్న వెంటనే మన మైండ్ లోకి వచ్చేది Customer Experience . Supplier ఒక సర్వీసు వెండార్ గా మారటం తో సాధారణం గా కస్టమర్ expectations ఎక్కువవుతాయి . అంటే 24X7 ఎవైలబిలిటీ, క్వాలిటీ , సెక్యూరిటీ, కాంపిటేన్సి ఇలాంటివి . (So Guyz & Gals get ready to work for 24X7:))
- అప్లికేషను development, టెస్టింగ్, deployment ప్రాసెస్ మార్పు చోటు చేసుకుంటాయి (Meaning should be capable more genric in nature, and every app should be potential to become more intelligent and more adaptive).
- ఇప్పటి వరకు TB ల లో మాట్లాడుతున్న డేటా సైజు , petabytes and zetabytes లో మాట్లాడటం మామూలు అవుతుంది (FaceBook is already doing it ).
ఇక ఉదోగ్యాల విషయానికి వస్తే ,
- చాల వరకు సాఫ్ట్వేర్ installations , backup procedures లాంటివి automateded సర్వీసెస్ మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని roles మాయం కావచ్చు .
- చాల వరకు అవసరమైన ఈ బిజినెస్ కైనా అవసరమైన functionality available గా ఉంటుంది కాబట్టి ఈ functionality ని అవసరాలకు అనుగుణం గా మలుచుకోవటానికి అవసరమైన మంచి డొమైన్ knowledge ఉన్న బిజినెస్ ananlysts లకి డిమాండ్ ఉంటుంది .
- Data driven applications కి డిమాండ్ ఉంటుంది . Customer data, visitor data, partner data, behavioral data అనేవి బిజినెస్ ప్లాన్స్ కి అందుబాటు లోకి వస్తాయి . అలాగే డేటా ని analyze చేయటానికి , దాని ద్వారా బిజినెస్ ప్లాన్స్ ని రూపొందించు కోవటానికి అవసరమైన డేటా analylists వంటి roles ప్రతి బిజినెస్ కి అవసరం ఉంటుంది . (Already google is talking about serendipity engine)
- క్లౌడ్ కంప్యూటింగ్ లో అతి ముఖ్యమైన infrastructure ఇంకా డేటా ఇంటర్నల్ గా కాకుండా క్లౌడ్ ప్రొవైడర్ తో మైంటైన్ చేయాల్సి ఉంటుంది . దీని వల్ల సహజం గానే unauthorized access ఇంకా customer information will be leak వంటివి జరగకుండా అత్యంత జాగ్రత్త అవసరం అవుతుంది . ఇలాంటివి జరగకుండా ఉండటానికి Highly skillied IT security experts కి డిమాండ్ ఉంటుంది .