Subscribe:

Wednesday, August 12, 2009

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

"బ్రిటీష్ దాస్య శృంఖలాలు తెంచుకుని స్వాతంత్ర్య స్వేఛ్చా గాలులు పీలుస్తున్న నవీన
భారతావని ముద్దుబిడ్డలైన భారతీయులందరికీ అందరికి 63 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !"

ఎందరో మహానుభావుల కలల పంట, మరెందరో అమరవీరుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర ఫలం. ఆ వీరుల త్యాగఫలం వృధా కాకుండా మన జాతి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ఈ సందర్భంగా ఆనాటి నుండి ఈనాటి వరకు మన దేశరక్షణ కు, అబివృద్ది కి పాటుపడిన మహానీయులందరికి నా నమస్కారాలు.

జై హింద్ !