Subscribe:

Wednesday, August 12, 2009

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

"బ్రిటీష్ దాస్య శృంఖలాలు తెంచుకుని స్వాతంత్ర్య స్వేఛ్చా గాలులు పీలుస్తున్న నవీన
భారతావని ముద్దుబిడ్డలైన భారతీయులందరికీ అందరికి 63 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !"

ఎందరో మహానుభావుల కలల పంట, మరెందరో అమరవీరుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర ఫలం. ఆ వీరుల త్యాగఫలం వృధా కాకుండా మన జాతి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ఈ సందర్భంగా ఆనాటి నుండి ఈనాటి వరకు మన దేశరక్షణ కు, అబివృద్ది కి పాటుపడిన మహానీయులందరికి నా నమస్కారాలు.

జై హింద్ !


12 comments :

మురళి said...

శ్రావ్య గారూ, ఇవాళే మీ బ్లాగు చూశాను.. టపాలన్నీ చదివాను.. బాగా రాస్తున్నారు.. ముఖ్యంగా లక్ గురించి రాసిన టపా.. తరచూ రాస్తూ ఉండండి.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

Sravya Vattikuti said...

మురళి గారు ధన్యవాదాలు !

విశ్వ ప్రేమికుడు said...

మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు :)

Sravya Vattikuti said...

విశ్వ ప్రేమికుడు గారు ధన్యవాదాలు !

భావన said...

శ్రావ్య, ఈ రోజే మీ బ్లాగ్ చూసేను. బాగా రాస్తున్నారు. మీ లక్ కధ బాగుంది. కొంచం ఆలస్యం గా మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Sravya Vattikuti said...

భావన గారు ధన్యవాదాలు !

భాస్కర్ రామరాజు said...

అదేమరి ఇలా సైలెంటుగా పోష్టేసే ఎలా?

Sravya Vattikuti said...

భాస్కర్ రామరాజు గారు :)

Rakhee said...

ప్రియనేస్తం! నా పేరు రాఖీ నేనొక తెలుగు కవి,పాటల రచయిత స్వరకర్తను మీకు సాహిత్యం/పాటలు/కవితలు /నానీలు పట్ల మక్కువ ఉన్నట్లైతే నా బ్లాగులు సందర్శించండి.. మీ నిస్పాక్షిక సమీక్షలు/అభిప్రాయాలు/విమర్శలు నాకు శిరోధార్యం.నా ఉన్నతికి అవి సోపానాలు ! దయచేసి బ్లాగుల లోని కామెంట్స్ లో గాని లేదా నా మెయిల్ ఐడి కి గాని పోష్ట్ చేయగలరు.
http://www.raki9-4u.blogspot.com
http://www.rakigita9-4u.blogspot.com
rakigita9@yahoo.com
rakigita9@gmail.com
mobile:9849693324

చైతన్య.ఎస్ said...

మీకు గాంధీ జయంతి శుభాకాంక్షలు :)

మరే స్వాతంత్ర దినోత్సవ టపా ఇప్పుడు చూస్తున్న .. దేనికో ఒక దానికి శుభాకాంక్షలు అందుకోండి ;)

Sravya Vattikuti said...

@Rakhee ధన్యవాదాలు !తప్పకుండ మీ బ్లాగు చుస్తానండి.

Sravya Vattikuti said...

చైతన్య.ఎస్ :) ధన్యవాదాలు !

Post a Comment