Subscribe:

Friday, October 5, 2012

Steve Jobs(1955-2011) - Prologue


I’ve always felt that death is the greatest invention of life. I’m sure that life evolved without death at first and found that without death, life didn’t work very well because it didn’t make room for the young. It didn’t know how the world was fifty years ago. It didn’t know how the world was twenty years ago. It saw it as it is today, without any preconceptions, and dreamed how it could be based on that. We’re not satisfied based on the accomplishment of the last thirty years. We’re dissatisfied because the current state didn’t live up to their ideals. Without death there would be very little progress.  
                                                                                                 - Steve Jobs 

ప్రియమైన   జాబ్స్,

సరిగ్గా ఒక సంవత్సరం  .... నువ్వు  ఈ  ప్రపంచానికి  వీడ్కోలు   చెప్పి  ..


ఈ సంవత్సరకాలంలో నిన్ను తలుచుకోకుండా ఒక్కరోజు అయినా గడిచిందా? లేదనేచేప్పాలి !!   నిన్ను  ఎప్పుడూ నేను  personal గా కలవక పోయినా , టెక్నాలజీకి ఈస్తటిక్ సెన్స్ అద్దాలి  అన్న ఆలోచన, Pixar చేసే wondrous things,  extra-ordinary  ప్రోడక్ట్ లాంచింగ్  టెక్నిక్స్, ఇంకా...మృత్యువు  సమీపిస్తుంది అని  తెలిసీ నిబ్బరం గా వ్యవహరించిన తీరు ఇవన్నీ నీ  millions of  fans లో నన్ను ఒక దాన్ని చేసాయి.   You are the only one entrepreneur who enjoyed the ROCK STAR status, and you truly  deserve that.  అసలు ...  ముందు  చెప్పిన వాటి అన్నిటి కన్నా  ఈ  చివర చెప్పిన  ఒకే ఒక్క కారణం తోనే  నువ్వంటే  నాకు బోలెడంత అభిమానం .

Jobs, I strongly  believe in one of your sayings  that  "our time is limited, so don't waste it living someone else's life. Don't be trapped by dogma - which is living with the results of other people's thinking. Don't let the noise of others' opinions drown out your own inner voice."  And I wish I truly follow this until my last  breath !

Rest in Peace Jobs ! We  are missing your fire !

Signing off,
with loads of love!
Sravya


PS :జాబ్స్ అంటే    నాలాంటి , మీలాంటి   కొన్ని మిలియన్ ల మందికి  ఎందుకు ఇష్టమో ,  తను ఎందుకు ఈ దశాబ్దపు  ఉత్తమ  CEO  నో,     నా లాంటి , మీలాంటి  చాలా మంది కి ఎందుకు   ఐకానిక్  ఫిగరో , అలాగే కొంచెం  మంది కి   జాబ్స్ అంటే ఎందుకు  పడదో  లాంటి   విషయాలలో నా ఆలోచనలని  వచ్చే  భాగాలలో   ఇక్కడ  మీతో  పంచుకోవాలి  అని నా ప్రయత్నం .

25 comments :

sndp said...

hi previous post deleted?

Sravya V said...

@sndp yeah, published it accidentally, will post later again ! Thanks for checking :-))

Chandu S said...

Although I am totally ignorant about technology and computers, his inventions are my best friends now. I like him and I love people who adore him.

Unknown said...

ఏమి చెప్పను నువ్వు చెప్పాక నేను చెప్పటానికి ఇంకేమీ లేదండి:)))

నిషిగంధ said...

Very apt, Sravya!

కంప్యూటర్స్ సరేసరి.. మ్యూజిక్ అండ్ ఫోన్స్ రంగాల్లో జాబ్స్ తెచ్చిన విప్లవం మాత్రం అద్భుతం!
A true legend!

Praveen Mandangi said...

స్టీవ్ గురించి గొప్పగా వినడమే. ఆయన మార్కెట్ చేసిన ప్రోడక్ట్ ఒక్కటీ ఉపయోగించలేదు. ఆయన మార్కెట్ చేసే ఐఫోన్‌లో నా టాటా ఫొటాన్ సిమ్ పని చెయ్యదు. నలభై వేలు పెట్టి ఐఫోన్ కొన్న తరువాత నాకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చిన సిమ్ పని చెయ్యకపోతే ఆ డబ్బులు గంగలో కలిసినట్టే. ఆయన డెవెలప్ చేసిన మ్యాకింటోష్ సిస్టమ్స్‌ని మాత్రం వార్త దిన పత్రిక ఆఫీస్‌లో చూశాను. లినక్స్ ఉపయోగించే నాకు మ్యాకింటోష్ సిస్టమ్స్ ఉపయోగించడం కష్టం కాదు. కానీ financial constraints (65,000 ధర) వల్ల కొనలేకపోయాను. ఆయన గొప్ప inventor కావచ్చు కానీ ఆరాధ్య దైవం మాత్రం కాదులెండి.

రాజ్ కుమార్ said...

Rest in peace jobs..

పద్మ said...

Steve, The Legend - We still miss you.

Vasu said...


I love his lecture at Stanford graduation ceremony.

Stay Hungry! Stay foolish

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు. మీ టపాలు చదివి తెలుకుంటాను. కానీ ఇలాంటి వాళ్ళు మనకు సౌకర్యాలను కల్పించి ఊరుకోరు. తెలియకుండా మన జీవన విదానాన్ని శాసిస్తారు.

Raj said...

Rest in peach Jobs... you surely deserve rest after your continuous efforts in making our life beautiful..

Excellent quotation Sravya

జీడిపప్పు said...

ఏడాది క్రితం స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ చదివిన వెంటనే ఒక 5-6 టపాల సిరీస్ రాద్దామనుకున్నా కానీ వీలు కాలేదు, ఇంకా కుదరడంలేదు.
Expecting interesting and exciting series from you Sravya gaaru

ఫోటాన్ said...

రాయండి మేడం, త్వరగా పోస్ట్ చేయండి :)

Sravya V said...

@ శ్రీకాంత్ గారు అవునండి కరెక్టు గా చెప్పారు , ఇలాంటి వారి నుంచి స్ఫూర్తి పొందాలి !
@శైలజ గారు , సునీత గారు థాంక్స్ !
@నిషి అవును తన అడుగుపెట్టిన ప్రతి రంగం లో తనదైన శైలి లో ముద్ర వేసారు ! And yes he is true legend !
@ప్రవీణ్ గారు మీరు ముందు ముందు మీరు తప్పకుండా ఆ ప్రొడక్ట్స్ వాడగలిగే స్తితి లో ఉండాలి అనుకుంటున్నానండి !

Sravya V said...

@ రాజ్ thanks for dropping by!
@ పద్మ గారు yes, still missing him :-(
@ వాసు గారు నాకు కూడా చాలా ఇష్టం అండీ ఆ స్పీచ్ !
@సుబ్రహ్మణ్య చైతన్య గారు అవునండి వెళ్ళు ఎంతో కొంత మన జీవితం మీద ప్రభావం చూపిస్తారు !

Sravya V said...

@ రాజేంద్ర , yes he truly deserve that !
@ జీడిపప్పు గారు మీ ప్రోత్సాహకర వాఖ్యకి థాంక్స్ అండి ! తప్పక ప్రయత్నం చేస్తాను !
@ఫోటాన్ రాసానండి మీదే ఆలస్యం :-)

Anonymous said...

Dear Sravya...wonderful post...

Here is the BBC Documentary on Steve. http://www.youtube.com/watch?v=OC3qFtgeogE

All the Steve fans out there, try to watch this.

Srinivasa Srikanth Podila said...

Nice one :)

Sravya V said...

@అనానిమస్ గారు థాంక్ యు అండీ :-) మీరిచ్చిన లింక్ చూసాను , వీడియో చాలా నచ్చింది . వచ్చే పోస్టులో షేర్ చేస్తాను ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది !

@Srikawnth గారు థాంక్ యు !

Praveen Mandangi said...

శ్రావ్య గారు, మీరు ఆపిల్ కంపెనీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్ల స్టీవ్ జాబ్స్‌ని ఆరాధిస్తున్నారేమో. ఆపిల్ కంపెనీ ప్రోడక్ట్స్ వాటికి పబ్లిసిటీ ఉన్నంత గొప్పవి కావు. ఐప్యాడ్‌కి GPRS గానీ EDGE గానీ పని చెయ్యవు. ఇండియాలో ఉన్న సెల్‌ఫోన్‌లకి ఇంటర్నెట్ అందేది GPRS లేదా EDGE ద్వారానే. ఐఫోన్4లో GPRS పని చేస్తుంది కానీ ఇండియాలో నలభై ఐదు వేలు ధర పెట్టి అది ఎవరు కొంటారు? shopping.rediff.com ఓపెన్ చేసి వెతుకుతోంటే ఆ కంపెనీ ఉత్పత్తుల ఫీచర్స్ తెలిసాయి. ఎవరైనా అమాయకుడు ఫీచర్స్ చదవకుండా లేదా చదివినా అర్థం చేసుకోకుండా ఐప్యాడ్ కొంటే scapegoatలాగ అమాయకుడవుతాడు.

Praveen Mandangi said...

Check this link: http://shopping.rediff.com/product/apple-ipad-64gb-wi-fi/10874974?sc_cid=www.google.com|search_ipad%203g|search_ipad
>>>>>>>
DATAGPRSNo
EDGENo
3GNo
WLANWi-Fi 802.11 a/b/g/n
BluetoothYes, v2.1 with A2DP, EDR
Infrared portNo
USBYes, v2.0
>>>>>>>
ఇవి iPadకి ఉన్న డేటా ఫీచర్స్.

ఆపిల్ కంపెనీ ఉత్పత్తులు పత్రిక ఆఫీస్‌లకైతే పని చేస్తాయి. ఆపిల్ కంప్యూటర్‌లలో తెలుగు అక్షరాలు స్పష్టంగా, అడోబ్ కంపెనీ రూపొందించిన అప్లికేషన్‌లు కూడా పని చేస్తాయి. కనుక పత్రిక ఆఫీస్‌లలో ఆపిల్ కంపెనీ సిస్టమ్సే ఉపయోగిస్తారు. ఆపిల్ కంప్యూటర్‌ని ఇంటిలో పెట్టుకోవచ్చు కానీ సాఫ్ట్‌వేర్స్ ఫ్రీగా అప్‌డేట్ అవ్వవు. అదే లినక్స్‌లో అయితే ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అందుకే నేను ఇంటిలో లినక్స్ ఉపయోగిస్తుంటాను. ఆపిల్ కంపెనీకి ఉన్నది పత్రికలు పబ్లిసిటీ ఇచ్చిన బ్రాండ్ ఇమేజ్ మాత్రమే. కనుక స్టీవ్ జాబ్స్‌ని దేవుణ్ణి చూసినట్టు చూస్తే వాస్తవం నుంచి దూరంగా వెళ్ళినట్టు ఉంటుంది. అందుకే ఈ విషయం చెప్పాను కానీ నాకు స్టీవ్ జాబ్స్ మీద వ్యక్తిగత వ్యతిరేకత లేదు. బిల్ గేట్స్ అయినా స్టీవ్ జాబ్స్ అయినా తమకి ఉన్న అవకాశాలతో వ్యాపారం చేసుకుంటారు. ఇందులో విచిత్రం లేదు.

Sravya V said...

@ప్రవీణ్ గారు ఆరాధిస్తున్నారు , దేవుడు ని చూసినట్లు చూస్తున్నారు ఇవన్నీ పెద్ద మాటలండీ :-) నేను కేవలం నాకు ఇష్టం అని చెబుతున్నాను . ఇక మీరే ప్రోడక్ట్ వాడుతారు అన్నది మీ అవసరాన్ని , అవకాశాన్ని , ఇంకా వీలు ని బట్టి ఉంటుంది . నాకు దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు :-) మీకు స్టీవ్ జాబ్స్ అంటేనో , బిల్ గేట్స్ అంటేనో వ్యతిరేకత ఉంది అని నేను అనుకోవటం లేదు . Please relax !

బిల్ గేట్స్ అయినా స్టీవ్ జాబ్స్ అయినా, మీరైనా , నేనైనా మనకి ఉన్న అవకాశాలతో వ్యాపారం చేసుకుంటారు. ఇందులో మీరు చెప్పినట్లు విచిత్రం లేదు. స్టీవ్ గురించే కాదు ఒక వేళ ఇంకైవరనా బిజినెస్ రంగం లో అదే స్తాయి లో నన్ను inspire చేస్తే ఇలాంటి నాకు వచ్చిన నాలుగు ముక్కలు వాళ్ళ గురించి కూడా రాస్తాను :-)
నేను ఇంకో పోస్ట్ పబ్లిష్ చేసాను ,నాలుగు ముక్క్జలు tribute చెప్పిన ఈ పోస్టు వదిలేసి మనకి అభిప్రాయబేధాలు ఉంటె అక్కడ discuss చేద్దాం , ఏమంటారు ?

Indian Minerva said...

స్టీవ్ జాబ్స్‌పై రాసిన ఆ పెద్దపుస్తకం చదువుతున్నప్పుడు నాకు personal గా స్టీవ్ జాబ్స్ చాలాచోట్ల నచ్చలేదు. ఆయనలోని కొన్ని లక్షణాలు ఒక మంచి మేనేజర్‌లో ఉండకూడనివి.

కానీ ఆయన individual components ని చూడగానే వాటితో ఏం సాధ్యమవుతుంది అని ఆలోచించేసి దాని తయారీకి పధకాలు వెసేసేతీరు, counter culture movement, ఆయన radical approach, తన ఉద్యోగుల్ని ఎంచుకొనే తీరు, "వాళ్ళకి రోజుకు ఇరవైగంటలు పనిచెయ్యడం ఇష్టం", "ఫ్లాపీలు ఎవౠ వాడతారు?" తరహా గడుసుదనమూ మాత్రం పిచ్చపిచ్చగా నచ్చాయ్.

కొంచెం comical character గా కూడా అనిపించాడు నాకైతే.

Indian Minerva said...

and... అది చదివాక మొత్తం Pixar వాళ్ళ ప్రమేయమున్న movies అన్నీ చూసేశాను. నేనుకూడా ఒక "ఆపిలర్" అయ్యాను :)

Sravya V said...

హ హ ఇండియన్ మినర్వా గారు మొత్తానికి "ఆపిలర్" అయ్యారు , సంతోషం :-) థాంక్ యు అండి !

Post a Comment