అసలేమయ్యిందంటే .....
ఉహు ఏమి కాలేదు . చైనీస్ న్యూ ఇయర్ రాబోతుంది కదా, సిటీ అంతా traditional decorations తో కళకళలాడిపోవటానికి నెమ్మదిగా ముస్తాబవుతుంది. నేను కల్చరల్ / రిలీజియస్ gatherings లో పెద్ద ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేయటానికి అంతగా ఇష్టపడను కానీ, passive గా... అంటే dazzling festive decorations, vibrant డ్రెస్సింగ్ తో సందడి సందడి గా ఉండే crowded celebrations చూడటం , అలాగే పండుగ రోజుల్లో పాటించే చిన్న చిన్న traditional customs వెనక ఉండే mythological stories వినడం లాంటివి చాలా చాలా ఎంజాయ్ చెస్తాను. And I believe that, the best time to indulge oneself socially is during festivals.

ఇదంతా అలా ఉంచితే, though my exposure to different cultures is quite limited, more and more I think of different cultures, the more I am amazed of commonalities at their root level despite of all superficial differences at the surface level. వేరే వేరే కల్చర్స్ కి సంబంధించిన mythological స్టోరీస్ విన్నప్పుడల్లా వాటిలోని mythological similarities మరింతా బలంగా నువ్వనుకునేది నిజమే సుమా అని చెబుతునట్లుగా అనిస్తుంది. ఓహ్ అసలు విషయం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నా differences / similarities ఉన్నాయా, ఉంటె ఎందుకు అనేది పెద్ద debatable topic కాబట్టి అది వదిలేసి మళ్ళీ అసలు విషయానికి వస్తే ...
చైనీస్ oranges prosperity కి గుర్తు అని నమ్ముతారు, అందుకే చైనీస్ న్యూ ఇయర్ కి oranges ని gift exchange లాగా షేర్ చేసుకోవటమే కాక కాకుండా మాల్స్ , ఇళ్ళు, ఇంకా దరిదాపు అన్నీ ఆఫీసులు కూడా బోన్సాయ్ ఆరంజ్ ట్రీస్ / పళ్ళతో ఉన్న ఆరంజ్ కొమ్మలు కుండీలలో ఉంచిన arrangements కానీ decorate చేస్తారు. అందుకే ఈ సీజన్ వచ్చింటే చాలు ఎక్కడ చూసినా బంగారం లాగా మెరిసే పోయే oranges తో markets నిండిపోతే, నర్సరీస్ ఈ ఆరంజ్ బోన్సాయ్ ట్రీస్ తో కళ కళ లాడుతూ ఉంటాయి. ముందే చెప్పా కదా నాకు ఈ decorations చూడటం మహా ఇష్టం అని అందుకే దగ్గరలో ఉన్న నర్సరీ కి వెళితే ఆరంజ్ decorations తో పాటు రకరకాల పూల మొక్కలూ కనిపించాయి. పూలు చూసి మురిసిపోని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందుకే నా సెల్ ఫోన్ కామెరా కొన్నిటిని బంధించి తెచ్చి ఇక్కడ పెదుతున్నా. పైన నేను ఏదేదో చెప్పినా అసలు సిసిలు పోస్టు లక్ష్యం ఇదే :-))).
***
ఆరెంజ్ ట్రీ తో పాటు ఈ మొక్కలని కూడా decoration లో వాడతారు .
రకరకాల ఆర్కిడ్స్
Sunflowers. ఈ మొదట్లో ఉన్న రెండు పువ్వులు మరీ బొత్తిగా undisciplined అనుకుంటా,
సూర్యుడి వైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాయి :-)
సూర్యుడి వైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాయి :-)
వీటిని 'సీతమ్మ వారి జడబంతి పూలు' అనేవాళ్ళం, అదే నాకు తెలిసిన పేరు. వేరే ఏరియాస్ లో
ఏదో వేరే పేరు ఉండే ఉంటుంది . ఈ మొక్క ఆకులని రుబ్బి అరచేతిలో
పెట్టుకుంటే గోరింటాకు అంత మంచి డార్క్ కలర్ లో కాదు కానీ, లైట్ కలర్ లో పండుతుంది.
చిన్నప్పుడు చేసిన సవాలక్ష ప్రయోగాల్లో ఇదీ ఒకటి :-)
ఏదో వేరే పేరు ఉండే ఉంటుంది . ఈ మొక్క ఆకులని రుబ్బి అరచేతిలో
పెట్టుకుంటే గోరింటాకు అంత మంచి డార్క్ కలర్ లో కాదు కానీ, లైట్ కలర్ లో పండుతుంది.
చిన్నప్పుడు చేసిన సవాలక్ష ప్రయోగాల్లో ఇదీ ఒకటి :-)
బోగన్ విల్లా / కాగితం పూలు (స్వగతం : మరి పూలే కనపడుతున్నాయి, కాగితం కనపడదే ) ?
హైడ్రాంజియాస్
గన్నేరు జాతిలాగా ఉన్న బోన్సాయ్
పేరు ఏంటో చూడటం మర్చిపోయా , ఏదో బోన్సాయ్ :-)
ఈ మొక్క పేరు తెలియని వాళ్ళు ఉంటారా, అబ్బే నో ఛాన్స్ :-)
East or West ఆ మాటకొస్తే anywhere in the world ఇది లేని నర్సరీ నర్సరీ నే కాదు :-)
Petunias
కాటన్
చేమంతి
వీటి పేరేంటో తెలీదు :-(
గులాబీలు
మొక్కలు కాదు కేవలం పూలే :-)
పార్కింగ్
ఆ పై ఫోటో ఎక్కడ నుంచి తీసాను ? ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై నుంచి :-)
ఈ నర్సరీ వెళ్ళాలంటే ఇదే దారి :-)
ఇన్ని పూలు చూసాకా, నేను ఎంతో ఇష్టం గా పెంచుతున్నా...
మా ఇంటి మల్లె మొక్క ని చూడకపోతే ఎలా?! అందుకే అది ఇక్కడ :-)
మా ఇంటి మల్లె మొక్క ని చూడకపోతే ఎలా?! అందుకే అది ఇక్కడ :-)
-శ్రావ్య
PS : ఎప్పుడో casual డిస్కషన్ లో మీకు పూలు బాగా దొరుకుతాయా?! అని అడిగినందుకు, నిషిగంధ కి మా ఊర్లో పూలే కాదు, ఎక్కడెక్కడి రకాల మొక్కలు కూడా దొరుకుతాయి పెంచుకోవటానికి అని చూపించటానికి ఈ పోస్ట్ . యా యా of course కొంచెం బడాయిగానే :P