Subscribe:

Saturday, July 11, 2009

My First Post

Hi Friends........

నేను ఈ బ్లాగు క్రియెట్ చేసి 6 నెలలు అయినా ఇంత వరకు ఒక్క టపా కూడ వ్రాయలేదంటే నా బద్దకం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కదా?(ఈ టపా కి సంబంధం లేకుండా ఒక చిత్రం పెట్టటానికి కూడ అదే కారణం అని తెలిసి పోయిందా కొంపతీసి :()
సరే ఎదో గుగూల్ పుణ్యమా అని నేను ఒక బ్ల్గాగు మెదలు పెట్టా కాని వ్రాయాలంటే బుర్రలో గుజ్జుండాలి కదా అది మనకు నిల్. ఇంత వరకు చేతికి దొరికిన కాగితం వదలకుండా చదివి అది బాగలేదు ఇది బాగలేదు అని వంక పెట్టే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది వ్రాయటం ఎంత కష్టమో ! సరే నా కష్టం గురించి సోది మీకెందులేండి గాని మరీ చదువరి, తెలుగోడు, జీడిపప్పు గారి అంత స్థాయి లో కాకపోయిన కొంచం నా వ్రాత కళానైపుణ్యం పెంపొందించుకొందామని ఈ నా ప్రయత్నం.


9 comments :

వేణూ శ్రీకాంత్ said...

శుభాశీస్సులు శ్రావ్య గారు... మంచి టపాలు తరచు గా రాస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.

Sravya Vattikuti said...

Thank you Venuji

రామరాజు said...

My Frist Post అని ఆంగలంలో రచించనేల? తెలుగులో రాసుంటే మధురంగా ఉండేది కదా?

Sravya Vattikuti said...

రామరాజు గారు ధన్యవాదాలు ! వ్రాస్తామండి వ్రాస్తాము కొద్ది గా అలవాటు కానివ్వండి :)

sivaprasad said...

welcome to blog world sravya garu...

రాఘవ said...

oh..naalage anna maata..

Sravya Vattikuti said...

శివప్రసాదు గారు, రాఘవ గారు ధన్యవాదాలు !

Ravi Kumar C said...

Hey Nice Idea.... your blog is so nice
All the Best

సంతు (santu) said...

మీ మొదటి పోస్ట్...బాగుంది శ్రావ్య జీ,
"సరే ఎదో గుగూల్ పుణ్యమా అని నేను ఒక బ్ల్గాగు మెదలు పెట్టా కాని వ్రాయాలంటే బుర్రలో గుజ్జుండాలి కదా అది మనకు నిల్."
మీ ఈ line లోనే ఎంతో గుజ్జు ఉండి కదండీ....
మీ వ్రాత కళానైపుణ్యం చూసి నేను ఇప్పుడు వ్రాయడం నేర్చుకుందామని అనుకుంటున్నాను but వేదవ బుర్ర ఏమి ఆలోచించట్లేదు...
అయినా ctrl +c ctrl +v లకి అంకితమైన నా ఈ బుర్రలో ఆలోచనలా హ హ హ హ.......

Post a Comment