వీకెండ్ పోలిటిషీయన్ గారు భలే ! హన్నా ఎంత మాట నా స్తాయి గంగా భవానీ, శోభారాణీ మాత్రమేనా ఇంకొంచెం క్రియేటివిటీ వాడండి సారూ . ఆ అయినా కామెంట్ రాయటానికి కూడా లాజిక్ కాపీ కొట్టే మీరేమి వాడతారు బుర్ర నా వెర్రి గానీ . ఇంతకూ ఆ హక్కుల కోసం పోరాడిన కార్యకర్త గా మీరొక్కరే చరిత్ర లో మిగిలిపోదామనుకున్నారా ఎంత అన్యాయం మీ ముందు నుంచి ఉన్నవాళ్ళ సంగతేమిటి ? మహానుభావా మీకు ఇందంతా తెలవాలంటే కొద్ది గా రెండు సంవత్సరాలు వెనకెళ్ళి బ్లాగులు అన్ని చదవాలి, మరీ షార్ట్‌కట్ లో లీడర్ అయ్యిపోవాలంటే ఎలా ?
పైన రాసింది చదివి మీకున్న చిన్న బుర్రతో అలోచించి అలిసిపోయి మళ్ళీ వేరే వాళ్ళ లాజిక్ కాపీ కొట్టటానికి బయలుదేరకండి, నా ఉద్దేశ్యం నేను రాసిన కామెంట్ నిజం గానే మీ ఒక్కళ్ళ గురించి మాత్రమే కాదు అని చెప్పటమే . నిజం గానే మీ గురించే రాయాలంటే ఖచ్చితం గా మీ బ్లాగులోనో లేదా మీపేరు ఉదాహరించో రాసేదాన్ని నాకు ఆ ధైర్యం ఉంది మీకు లాగ ఒక పని చేయటానికి వేరే వేషం లో వెళ్ళాల్సిన పని నాకు లేదు.
BTW వేరే పార్టీ కార్యకర్తల సంగతి సరే మీకేంటి పాపం ఒక్క కార్యకర్త దొరకలేదా అన్ని వేషాలు మీరే వేస్తున్నట్లు ఉన్నారు (ఆఖరికి ఆత్మహత్య చేసుకొనే అజ్ఞాత తో సహా) .
పైన రాసింది చదివి మీకున్న చిన్న బుర్రతో అలోచించి అలిసిపోయి మళ్ళీ వేరే వాళ్ళ లాజిక్ కాపీ కొట్టటానికి బయలుదేరకండి, నా ఉద్దేశ్యం నేను రాసిన కామెంట్ నిజం గానే మీ ఒక్కళ్ళ గురించి మాత్రమే కాదు అని చెప్పటమే . నిజం గానే మీ గురించే రాయాలంటే ఖచ్చితం గా మీ బ్లాగులోనో లేదా మీపేరు ఉదాహరించో రాసేదాన్ని నాకు ఆ ధైర్యం ఉంది మీకు లాగ ఒక పని చేయటానికి వేరే వేషం లో వెళ్ళాల్సిన పని నాకు లేదు.
BTW వేరే పార్టీ కార్యకర్తల సంగతి సరే మీకేంటి పాపం ఒక్క కార్యకర్త దొరకలేదా అన్ని వేషాలు మీరే వేస్తున్నట్లు ఉన్నారు (ఆఖరికి ఆత్మహత్య చేసుకొనే అజ్ఞాత తో సహా) .
37 comments :
Wow, thats too quick!
very funny.. Good Joke :)))))))))))
మరీ షార్ట్‌కట్ లో లీడర్ అయ్యిపోవాలంటే ఎలా ? .. LOOOLLLLL
That dimwit got the response he deserved
@Weekend Politician
very funny.. Good Joke :)))))))))))
----------------------
Is it ? I didn't find any joke here may be something wrong with my Ctrl+F .
Hehe this is getting interesting.
Slap Said
It is a funny joke but not funnier than that funniest clown named weekend politician. But the deserved more :(
వీకెండ్ గారు.
మిమ్మల్ని చూసి మీరే నవ్వుకొవడం, మీకు మీరే ఫన్నీ గా కనిపించడం నిజంగా మీ గొప్పతనం సుమా. కానీ మీరు మీ చీపు టెక్నిక్‌లు కాస్త ఇప్రూవ్ చేసుకొవాల్సిన సమయం వచ్చింది :-)))
మీకు నా అభినందనలు!
రెండు సంవత్సరాలకు పైగా కఠోరమైన బ్లాగు యాగాలు చేసి లాజిక్కూ, ధైర్యం వగైర వగైరా శక్తులు సాధించిన మీకు అభినందనలు. నాకు కార్యకర్త లెందుకండీ!! నాకేమీ సంవత్సరాల తరబడి సాగదీయాల్సిన అజెండా లేమీ లేవు కదా :)
మీ అభినందనలకి ధన్యవాదాలు !
నాకు కార్యకర్త లెందుకండీ!! నాకేమీ సంవత్సరాల తరబడి సాగదీయాల్సిన అజెండా లేమీ లేవు కదా
----------------------------------------------
అవునా మరీ వేరే బ్లాగు లకి వెళ్లి మరీ మీ గోడు వినిపించటానికి కారణాలేమిటో ?
భలేవారే weekend మీ లాంటోళ్ళ హిడెన్ అజెండా అంత త్వరగా ముగిసిపొతుందా ???
వారి గోడు ఇప్పుడు నిరసనగా మారిందిలెండి. ఆయా బ్లాగుల వారు పాపం ఈయన ఏడుపుని (అదె గోడుని) వారి బ్లాగులనుండి తిరస్కరించారని ఇప్పుడు కొత్త బ్లాగులకి బయలుదేరారు :-)
Hidden agenda meaning acting as Katti's proxy?
>>అవునా మరీ వేరే బ్లాగు లకి వెళ్లి మరీ మీ గోడు వినిపించటానికి కారణాలేమిటో ?
ఇది మరీ బావుంది. నేను ఏ ఏ బ్లాగులకి వెళ్ళాలో, ఏమేం రాయాలో ముందుగా మిమ్మల్ని అడిగుండాల్సింది కదా?
@నిప్పురవ్వ,
looolz.. not very active these days? welcome back.:) అలాంటిదేమీ లేదు, just having fun adn sharing somethoughts.. thats all. :)
ఇది మరీ బావుంది. నేను ఏ ఏ బ్లాగులకి వెళ్ళాలో, ఏమేం రాయాలో ముందుగా మిమ్మల్ని అడిగుండాల్సింది కదా?
--------------------------------------
ఇదెక్కడ కనపడింది మీకు . మీ Ctrl + F అల్గోరిథం తెలుసుకోవాలని ఉంది నాకు. మీరే బ్లాగులికి వెళితే నాకెందుకు , లేదా కొత్త బ్లాగులు పెడితే నాకేమి , అక్కడ నా మీ నామీద మీరు నోరు పారేసుకుంటే తిప్పలు . మీరు ఒకటంటే నేను పదంటాను ఖచ్చితం గా .
Well on the hidden agenda part - I agree with Nippuravva. WP
Just a mete look at your posts n comments tells us a lot about the agenda.
Challaku vastivi muntanu daastivi :))
Newayz this is interesting now. Once I m done with my magazine thing I can jump in full-time.
oh yaa
I came back at right time..isn't . I always love playing with your double standards. Lets have fun.
Nippu
Questioning the double standards of a politician? Ain't it like askin why Sun rises in the east? Look at the id before asking such questions :))
No . I am not questioning his skills :-))
What I wanted to say was... his level of double standards would qualify him for full time politician .
See .. with his hidden agenda, spreading hatredness towards certain religions and certain castes, his double standards..oh.. don't you agree more with me that he is perfect fit for for full time India politics.
Speaking of double standards, Weekend himself is unidentified but is pained at the other anonymous people. Since when calling the kettles black has become a strategy?
Sorry again Malak. Last one was a mistake.
>> ఇది మరీ బావుంది. నేను ఏ ఏ బ్లాగులకి వెళ్ళాలో,
>> ఏమేం రాయాలో ముందుగా మిమ్మల్ని అడిగుండాల్సింది కదా?
yeah?? waiting for yab??
Wit Real :-)))
yab is busy with google & wiki to rescue weakend
అసలేం జరిగింది, ఏం జరుగుతోంది, నాకు తెలియాలి, తెలిసి తీరాలి..!! కొంచెం బ్యాక్ గ్రౌండు /ఫ్లాష్ బ్యాకు తెలియచేసే ఆ టపా లంకెను ఎవరైనా ఇవ్వండి. ఈ సస్పెన్స్ నేను భరించలేక పోతున్నాను.
కొంచం links ఇస్తారా? WP గారు అలవాటులో పొరపాటుగా మళ్లీ తన double standards ఎక్కడో చూపారు అని అర్ధమవుతుంది :))
కృష్ణ గారు , ఆకాశరామన్న గారు విషయం తెలియాలి అంటే ఇక్కడ చూడండి :)
ఇక్కడ లేటెస్ట్ పోస్టు చూడండి [http://telugublogfacts.blogspot.com]
ఆ డిలీట్ చేసిన కామెంట్ ఇక్కడ చూడచ్చు [http://www.haaram.com/AuthorComments.aspx?AuthorID=Weekend%20Politician&ln=te]
రాజకీయనాయకులు అన్నాక ఎవరిదో ఒకరి తోక పట్టుకొని ఎదగాలన్న దురద ఎక్కువే కదా!! పాపం మన వారంతం రాజకీయనాయకునకు దొరికిన తోకే అది అనుకొంటా, పట్టుకొని ఊరేగుతుంటారు, కాస్త జాలి చూపండి :(
ఇంతకీ google.com ref. గారు ఇంకా దయచేయలేదేంటో :)
శ్రావ్య గారు,
>>నా ఉద్దేశ్యం నేను రాసిన కామెంట్ నిజం గానే మీ ఒక్కళ్ళ గురించి మాత్రమే కాదు అని చెప్పటమే.
సరే. మీ వైపు నించి క్లారిఫికేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు రాసింది చాలా మందిని ఉద్దేశించిందే అయ్యుండొచ్చు. ఆ చాలా మందిలో నన్ను కూడా కలపడం నాకు అభ్యంతరకరం అని చెప్తున్నాను.
On what basis you thought I am one of those? Did you simply assumed it because so many others are commenting like that?
Hope you will understand.
వీకెండ్ పోలిటిషియన్ గారు
చాలా మందిలో నన్ను కూడా కలపడం నాకు అభ్యంతరకరం అని చెప్తున్నాను
---------------------------------
ఈ సంగతి మీరు మీరు ముందే చెప్పాల్సింది , నేను ఈ క్లారిఫికేషన్ ముందే ఇచ్చాను .
అప్పట్లో కొద్దిగా సందేహం ఉందేమో గాని ఇక మీరు రాసిన కామెంట్లు (నా గురించే కాదు ) చూసినాక ఇంకా నమ్మకం కలిగింది ఆ చాలామంది లో మిమ్మల్ని తప్పక కలపోచ్చని.
ఏ కామెంట్లో కొంచెం చెప్పగలిగితే(మీకు వీలైతే) సమీక్షించుకునే వీలుంటుంది.
మీరు రాసినవి మీకు తెలుసు కదండీ నేను చెప్పటం ఎందుకు ? ఐనా గంగాభవాని, శోభారాణి లాంటి వాళ్ళ సలహాలు మీకెందుకు చెప్పండి :)
శ్రావ్య గారు,
నేను నిజంగానే తెలుసుకోవాలని అడుగుతున్నాను. నా దృష్టిలో అయితే అలాంటి ఆలోచనలు నాలో లేనప్పుడు అలా అనిపించే కామెంట్లెందుకు వచ్చాయి అని!
మీకు ఏకామెంట్లు అలా అనిపించాయో తెలిస్తే, నేను సమీక్షించుకోవడానికి బావుంటుందని అంతే!
గంగా భవాని, శోభారాణి comparision was only for the aggression part seen. Sorry if that hurts you.
PS: If you do not want to share the info about my comments, that is upto you. you can even chose not to publish this comment as well.
వీకెండ్ గారు మీ దృష్టి లో నిజం గా ఏమి లేకపోతే ఒక్కో బ్లాగులో ఒక్కొక్క రకం గా ఎందుకు రాస్తారు ? ఒక్క సారి ఈ రొండు రోజుల్లో మీరు రాసిన కామెంట్లు అన్నీ ఒకే రకమైన అర్ధాన్ని ఇస్తున్నయా ? నాకొక్క దానికే అలా కనపడితే నాదే తప్పు కాని చాల మంది కి అలానే కనపడుతున్నాయి మరీ. మీ ఫ్రెండ్స్ కూడా బ్లాగులు రాస్తారు ఒకసారి అవి చూపించి వారి అభిప్రాయం తెలుసుకోండి వాళ్ళు కీ మీ లాగానే అంతా బాగానే ఉంది అనిపిస్తే ఇక అక్కడితో వదిలేయండి . ఇదంతా మాకు తెలుసులే సంతోషం నేను చెప్పేది ఏమీ ledu , మీరు నిజం గా అడుగుతున్నాను అన్నారు కాబట్టి ఇదంతా రాసాను .
ఇక మీరు నేను మీరు కంపేర్ చేసినంతా అగ్రెసివ్ ఐతే ఈ పోస్టు ఇలా ఉండేది కాదు , అలాగే ఇక్కడ మీరు చండువుతున్న కామెంట్ల తో పాటు ఒకో ఇరవై నాలుగు కామెంటు కూడా ఉండేవి అంతే.
శ్రావ్య గారు,
చెప్పినందుకు ధన్యవాదాలు. ఒక్కో బ్లాగులో ఒక్కో రకంగా ఏముందండీ, ఏది చదివినప్పుడు ఎలా అనిపిస్తే అలానే రాశాను అంతేకానీ హిడెన్ అజెండాలు ఏవీలేవండీ. ఉన్నాయని అనిపిస్తే ప్రత్యేకంగా చేసేదేమీ లేదు. కాలమే నిర్ణయిస్తుంది :)
మా ఫ్రెండ్స్ అభిప్రాయాలు కనుక్కుంటే అందులోనుండి వాళ్ళకి నా మీద ఉందే అభిమానాన్ని మైనస్ చేసి చూడాలి. మీ అభిప్రాయం కనుక్కుంటే అందులోనుండి మీకు నా పైన వుండే వ్యతిరేకతని మైనస్ చేసి చూడాలి. అంతే కదా! పెద్ద తేడా ఏమీ ఉండదు లేండి.
ఆ ఇంకో ఇరవైనాలుగు కామెంట్ల విషయానికి వస్తే, అది మీ చాయిస్. I appreciate your choice. however, అటువంటి వాటికి నేను ఏమాత్రం భయపడను లేండి. ఎవరైనా నిజంగా మనసులోనుంచి మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఆలోచించాలిగానీ, ఆలోచనలేకుండా ద్వేషంతోనో, కోపంతోనో అనే వాటికి పెద్దగా విలువనివ్వాల్సిన అవసరం లేదు.
చెప్పినందుకు ధన్యవాదాలు. ఒక్కో బ్లాగులో ఒక్కో రకంగా ఏముందండీ, ఏది చదివినప్పుడు ఎలా అనిపిస్తే అలానే రాశాను
--------------------------------
మంచిది అదే అసలైన పోలిటిషియన్ లక్షణం లేండి :)
ఎవరైనా నిజంగా మనసులోనుంచి మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఆలోచించాలిగానీ, ఆలోచనలేకుండా ద్వేషంతోనో, కోపంతోనో అనే వాటికి పెద్దగా విలువనివ్వాల్సిన అవసరం లేదు.
----------------------------------------
ఇదే వాక్యం మీక్కూడా వర్తిస్తుంది అని నేననుకుంటున్నాను !
Sravya గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
happy new uear
New comments are not allowed.