Subscribe:

Tuesday, April 3, 2012

Cloud Computing - II

ముందు భాగం లో   క్లౌడ్ కంప్యూటింగ్  అంటే ఏంటి  ఇంకా  అలాగే  దీనిలో భాగం  గా   వాడే  పదాల  గురించి  తెలుసుకున్నాం  కదా .  అసలు  ఈ క్లౌడ్  కంప్యూటింగ్  IT  కంపెనీలకి  /  IT  ప్రోడక్ట్  end  users   ఎలా  ఉపయోగపడుతుందో  చూద్దాం .

ఇప్పుడు  మనం  కాసేపు అలా ఉహా లోకం లోకి  వెళ్ళోద్దాం  కళ్ళు  తెరిచి  నేను  ఇక్కడ రాసినది  చదువుతూ  ఊహించుకోండి .

మీకు ఒక మంచి  బ్యాంకింగ్  లేదా  హెల్త్ కేర్ కి  ఉపయోగపడే  సాఫ్ట్వేర్  తయారు చేసే  డొమైన్ knowledge *   ఉంది ,  దానికి  తగ్గ  సర్వీసెస్ ని  అందించగలిగే మాన్ పవర్    (అంటే  development ,  టెస్టింగ్  ఇంకా అవసరమైన  ఇతర  స్టాఫ్) ని  నిర్వహించగలిగే  సామర్ధ్యం  ఉంది .   సో ఇప్పుడు  మీ తక్షణ  కర్తవ్యమ్  ఒక కంపెనీ  మొదలు పెట్టడం .  మరి దానికి  కావలసిన  infrastructure  (అంటే  హార్డువేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్ components  ఇలాంటివన్నీ )  ఎక్కడ  నుంచి వస్తుంది ?  అప్పుడు  మీరు వెంటనే  ఏమి చేయాలి ?  ఇక్కడ  మీకు రెండు options   ఉన్నాయి . 
  • ట్రెడిషనల్  పద్దతి లో   మీ  ఇంట్లోదో , మీరు  మరీ  తెలివైన  వారైతే  ఊర్లో వాళ్ళ  ఇంట్లో దో డబ్బు  తెచ్చి  మీకు  కావలిసిన  సాఫ్ట్వేర్,  హార్డువేర్ ,  datastorage  కి  కావాల్సిన  సదుపాయాలు   వగైరాలు  అన్ని కమిటీ వేసి  ఏది మంచిదో  నిర్ణయం  తీసుకొని  ఆ పని మీద  ఉండాలి .  ఒక వేళ మీ  అంచనా తప్పి  ఇంకా ఎక్కువ infrastrucure అవసరం  అయ్యింది  మళ్ళీ   మొదలు ఇదే పద్దతి .  లేదు ఒక వేళ  కొన్న infrastructure  ఎక్కువ అయ్యింది  అంటే  అదో ఒక నష్టం . ఒక  ఇదంతా  సెటప్ చేసాకా   ఈ databackup  ,   hardaware  క్రాష్  అయితే చెయ్యాల్సిన   పద్దతులని  సమీక్షించి  వాటి కోసం   అవసరమైన  స్టాఫ్  నియామకాలు  చెయ్యాల్సి  ఉంటుంది .
లేదూ
  •  మీ అవసరాలకు  అనుగుణం గా IaaS * లేదా  PaaS *   ప్రొవైడ్ చేసే  వెండార్ ని  కోసం  వెతకాలి  . ఆ  వెండర్ తో అగ్రీమెంట్  చేసుకొని  మీకు  కావలిసిన infrastracture  ని  virtual  గా  పొందొచ్చు  .   తరవాత ఒక ఇంటర్నెట్  కనెక్షన్  దానితో పాటు   ఒక SaaS  provider  ని  వెతికి  ఈమెయిలు  సర్వీసు సెటప్  చేసుకుంటే   ఇక పని మొదలు పెట్టొచ్చు . మీ డేటా backup , సెక్యూరిటీ , హార్డువేర్ రిలయబిలిటీ , అవసరమైనప్పుడు  ఎక్కువ  infrastucture ని  వాడుకోవటం  లేదూ  తగ్గించుకోవటం  వంటి సదుపాయాలు  ఇందులో  ఉంటాయి . మరీ  ముఖ్యం గా మీరు  వాడుకున్న  సమయానికి  మాత్రమే  బిల్ కట్టే  సదుపాయం   ఉంటుంది .  వీటన్నికన్నా  ముఖ్యమైంది  మీ డేటా  ఇంకా virtual   infrastrucure  ఎక్కడి నుంచైనా  access  చేసే  సదుపాయం ఉంటుంది .

ఇప్పుడు పై రెండు  options   ని  పరిశీలించాక మీ ఏ ఆప్షన్  ని ఎంచుకోవటానికి  ఇష్టపడతారు ?

నాకు తెలుసు  నేను  అంత 3D   సినిమా   చూపించాకా  మీరు రెండో ఆప్షన్  ఇష్టపడతారు  అని . కానీ  సినిమా   అన్నాక  హీరో తో  పాటు విలన్ ఎంత  అవసరమో , టెక్నాలజీ  అన్న తరవాతా   advatanges   తో పాటు disadvantages  తెలుసుకోవటం కూడా  అంతే ముఖ్యం  కాబట్టి  అవి కూడా  తెలుసుకుందాం .

మీరు క్లౌడ్ కంప్యూటింగ్  ద్వారా  మీ ప్రోడక్ట్ సర్వీసెస్  ని అందచేస్తుంటే     అత్యవసరమైన  మార్పులు  చేయవలసి ఉంటె  uptime  , down  time  మీ కంట్రోల్ లో  ఉండదు  . దీని   కోసం మీ క్లౌడ్ Provider  మీద ఆధారపడాల్సి  ఉంటుంది .
  1. ఎప్పుడూ కాకపోయినా  కొన్ని  అత్యవసర  సందర్భాలలో   scheduled downtime   పాటించాల్సిన అవసరం రావచ్చు .(Chances are very thin for this).
  2. ఒక వేళ వెండార్ సరైన  జాగ్రత్తలు  తీసుకోక పొతే , సెక్యూరిటీ  లేదా డేటా లాస్  కి అవకాశం ఉంటుంది .  కానీ  దీనిని  లీగల్  పాలసీల  ద్వారా  నియంత్రించ  వచ్చు .
  3. ఇక అత్యంత ప్రధానమైనది  కంపాటబిలిటీ .  ఉదారణ కి ఒక మీ ప్రోడక్ట్  సర్వీసు ని మైక్రోసాఫ్ట్  azure ప్లాట్ఫారం  పైన deploy చేయదలుచుకుంటే  మీ ప్రోడక్ట్  లేటెస్ట్  రిలీజ్  వెర్షన్ లో డెవలప్ చేసినది  లేదు మైగ్రేట్  చేసినది అయి ఉండాలి . కొన్ని  సార్లు  ఇది కష్టం తో కూడుకున్న  పని కావొచ్చు .
ఫై  ఉదాహరణ లో  ఈ టెక్నాలజీ  ప్రభావం   వెండార్ పైన  ఎలా ఉంటుందో  చూసాం  కదా  ఇప్పుడు  End  User   వైపు  నుంచి  చూద్దాం .

మీకొక  చిన్న  పరిశ్రమ  ఉంది , దానిలో పనిచేసే  employees   payroll   maintain  చేయాలి .  దీని కోసం  మామూలు గా  అయితే  మీ  అవసరాలు  అనుగుణం  గా  ఉండే ఒక సాఫ్ట్వేర్ వెండార్ ని కాంటాక్ట్  చేయాలి , తరవాత  దానికి  అవసరమైన  హార్డువేర్  మీద ఇన్వెస్ట్  చేయాలి . ఈ  హార్డువేర్ , సాఫ్ట్వేర్ మైంటైన్  చేయటానికి అవసరమైన  IT  స్టాఫ్ ని  recruit  చేసుకోవాలి . డేటా  రక్షణ  కోసం  సరైన  జాగ్రత్తలు  తీసుకోవాలి .  ఇవన్నీ   కాకుండా  మీకు  ఇదే సాఫ్ట్వేర్  మీకు  Cloud Computing లోని భాగమైన  SaaS   మోడల్  లో లభించింది  అనుకోండి  ఈ క్రింది  సదుపాయాలు  ఉంటాయి .

అదనం గా  హార్డువేర్ మీద  ఖర్చు పెట్టనక్కర లేదు .
  1. అప్పటికే  deploy  చేసి  ready  to  Use  mode  లో    ఉంటుంది కాబట్టి tedious   deployment  procedures ఫాలో కానవసరం లేదు . 
  2. డేటా backup ,  సెక్యూరిటీ  ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు  అవసరం లేదు .
  3. ట్రెడిషనల్  apps  పోల్చితే  తక్కువ  వనరులలో  latest  టెక్నాలజీ  ఇంకా  అవసరమైన  యాడ్ ఆన్ updates  పొందటం   సులువు .
వెబ్ ఈమైలింగ్ ,  ఫోటో షేరింగ్  సర్వీసు  ఈ  SaaS  మోడల్ కి  మంచి  ఉదాహరణ  .

క్లౌడ్ కంప్యూటింగ్ అంటే  ఏంటి , అదెలా పని చేస్తుంది అనే  ఒక అవగాహన  వచ్చాం కదా ఇక ఇప్పుడు  ఈ టెక్నాలజీ  IT   కంపెనీల , ఉద్యోగుల  మీద  చూపెడుతున్న / రాబోయే రోజుల్లో  ప్రభావితం చేస్తుంది   అని భావిస్తున్న  అంశాలు  ఏంటో చూద్దాం .

  •  IT  బేస్డ్   ప్రొడక్ట్స్  అనీ   బిజినెస్   సర్వీసెస్  గా  మారిపోతాయి  .
  • సర్వీసు ఈ పదం  విన్న వెంటనే మన మైండ్  లోకి  వచ్చేది  Customer  Experience .  Supplier  ఒక సర్వీసు  వెండార్ గా  మారటం తో  సాధారణం  గా  కస్టమర్  expectations ఎక్కువవుతాయి .    అంటే 24X7   ఎవైలబిలిటీ, క్వాలిటీ ,  సెక్యూరిటీ,  కాంపిటేన్సి ఇలాంటివి . (So  Guyz & Gals get ready  to work for 24X7:)) 
  • అప్లికేషను  development,  టెస్టింగ్,   deployment  ప్రాసెస్  మార్పు చోటు చేసుకుంటాయి (Meaning should be capable  more genric in nature,  and every app should be potential to become more intelligent and more adaptive).  
  • ఇప్పటి వరకు TB ల లో మాట్లాడుతున్న డేటా  సైజు , petabytes and zetabytes లో మాట్లాడటం  మామూలు  అవుతుంది  (FaceBook is already doing it ).


ఇక ఉదోగ్యాల  విషయానికి  వస్తే ,
  •  చాల  వరకు  సాఫ్ట్వేర్  installations , backup procedures లాంటివి automateded  సర్వీసెస్  మారే అవకాశాలు  ఉంటాయి  కాబట్టి  కొన్ని  roles  మాయం కావచ్చు .
  • చాల  వరకు  అవసరమైన ఈ బిజినెస్ కైనా  అవసరమైన   functionality  available గా ఉంటుంది కాబట్టి ఈ functionality  ని   అవసరాలకు  అనుగుణం గా  మలుచుకోవటానికి  అవసరమైన  మంచి  డొమైన్  knowledge  ఉన్న  బిజినెస్ ananlysts లకి  డిమాండ్ ఉంటుంది .  
  • Data driven applications  కి డిమాండ్  ఉంటుంది .    Customer data, visitor data, partner data, behavioral data అనేవి  బిజినెస్ ప్లాన్స్  కి  అందుబాటు లోకి వస్తాయి  . అలాగే డేటా ని analyze  చేయటానికి , దాని  ద్వారా బిజినెస్ ప్లాన్స్ ని రూపొందించు కోవటానికి  అవసరమైన  డేటా analylists  వంటి  roles  ప్రతి బిజినెస్ కి   అవసరం  ఉంటుంది . (Already  google is talking about serendipity engine)
  • క్లౌడ్  కంప్యూటింగ్  లో అతి ముఖ్యమైన infrastructure ఇంకా డేటా    ఇంటర్నల్ గా కాకుండా క్లౌడ్ ప్రొవైడర్ తో మైంటైన్ చేయాల్సి ఉంటుంది . దీని  వల్ల  సహజం గానే unauthorized access ఇంకా customer information will be leak వంటివి జరగకుండా అత్యంత జాగ్రత్త అవసరం అవుతుంది . ఇలాంటివి జరగకుండా ఉండటానికి Highly skillied IT security experts కి డిమాండ్  ఉంటుంది .
ఇవండీ  ప్రస్తుతానికి క్లౌడ్ కంప్యూటింగ్  గురించి  నాకు  తెలిసిన  కొన్ని  అంశాలు .   క్లౌడ్  సెక్యూరిటీ  సంభందిచిన  కొన్ని  అంశాలు  ని వేరే   భాగం లో చూద్దాం .....

25 comments :

శివరంజని said...

Hammayya 1st comment nade. Inkaa chadavaledu . Chadhivaka vacchi comment ista :-)

Sri Kanth said...

ఇలాంటివి జరగకుండా ఉండటానికి Highly skillied IT security experts కి డిమాండ్ ఉంటుంది .

క్లౌడ్ కంప్యూటింగ్ కాంచెప్టుగురించి కాస్త తెలుసుకున్న తరువాత మొదట ఊహించింది ఇదే. సెక్యూరిటీ అనేది తలకు మించిన భారంగా మారుతుందేమో అని నా అనుమానం.. :-)

ఫోటాన్ said...

చెప్పండి చెప్పండి..
చాలా సరళమైన పద్దతిలో వివరించారు...
నెక్స్ట్ పార్ట్ కూడా రాసెయ్యండి, టైం తీసుకుంటే బేసిక్స్ మరచిపోతాం... :))

Anonymous said...

Hadoop గురించి ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇది క్లౌడ్ కంప్యుటింగ్ కింద వస్తుందా? మీకు ఎమైనా వివరాలు తెలిసి ఉంటే చేప్పెది.

Sravya V said...

@రంజని హ హ ఇక్కడ అంత కాంపిటీషన్ ఉండదులే :))

@ఫోటాన్ అలాగే తప్పకుండా థాంక్ యు :)))

@శ్రీనివాస్ గారు లేదండి , Hadoop అనేది ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్ , ఒఫ్కోర్సే దీనిని క్లౌడ్ లో deploy చేయొచ్చు .

@శ్రీకాంత్ లేదండి నేను అనుకోవటం అది పెద్ద ప్రోబెలం కాకపోవచ్చు , మరీ అంత సెన్సిటివ్ డేటా ఉంటె ప్రైవేటు క్లౌడ్ ఆప్షన్ ఎలానూ ఉంది కదా . అలాగే resources లాంటి బాటిల్ నెక్స్ ఉండవు కాబట్టి కాంప్లెక్స్ encrypted alogerithems use చేయొచ్చు . ఇంకా చెప్పాలి అంటే గ్రిడ్ కంప్యూటింగ్ ని క్లౌడ్ కంప్యూటింగ్ తో integrate చేస్తే ప్రాసెస్ అన్నీ వేరే nodes లో రన్ అవుతాయి కాబట్టి ఇక తిరుగుండదు .
ఇప్పటికే మీడియం సైజు organizations అన్నీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి కాబట్టి కొన్ని రోజులు మాత్రం ఏ వవె బలం గానే ఉంటుంది .
The only big challenge before cloud computing is lack of standards, once it meet that really it rocks :))

జలతారు వెన్నెల said...

Presently working on one of the cloud computing projects. Thanks for sharing your knowledge. Glad, I found your blog!

Sravya V said...

@ జలతారువెన్నెల గారు , Glad to know that currently you are working on the same technology :))
Thank you very much !

చైతన్య.ఎస్ said...

నెక్స్ట్ పార్ట్ కొసం వెయిటింగ్ :)

నిషిగంధ said...

సారీ శ్రావ్యా, సెకండ్ పార్ట్ కొంచెం లేట్ గా చూస్తున్నా... వెండర్, ఎండ్ యూజర్ -- ఇద్దరి వైపు నించీ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రభావం బాగా వివరించావు!

అసలైతే అమెజాన్ లో ఏవో డివిడీస్ కోసం వెదుకుతుంటే క్లౌడ్ మ్యూజిక్ అని కనిపించింది! అప్పుడు గుర్తొచ్చింది నీ సిరీస్ :-)

ఇది చూడు..

http://www.amazon.com/b/?ie=UTF8node=2658409011tag=googhydr-20hvadid=10051401225hvpos=1t1hvexid=hvnetw=ghvrand=15122602871880272156hvpone=hvptwo=hvqmt=bref=pd_sl_6fao23lz18_b

శేఖర్ (Sekhar) said...

"మీరు మరీ తెలివైన వారైతే ఊర్లో వాళ్ళ ఇంట్లో దో డబ్బు తెచ్చి" ........ :P

Article is very informative.Liked it :)

Sravya V said...

@ చైతన్య.S :)))
@నిషి థాంక్ యు లింక్ చూస్తాను :)))
@శేఖర్ హ హ థాంక్ యు :)))

Anonymous said...

yeah, cloud computing is very much needed (if not available in wiki), to reduce the environment pollution, cut out the terrorism, solve the quantum gravity and give a closure to the Darwin's selection principle!!!

what can any research promoter can do, as long as the people has the idea of researchers as, ""blown up hair, thick glasses, french beard, memory gone weird"" hmmm?? like they show in the movies?? and including the recent myth idea of paid with peanuts (far lesser than an SWE, comparison is IMP, of course)!!!!ha ha ha ha....
he can't do anything! Kishore is soft!!

now, you tell me! whatever the IDEA you have on a research org.?? how did you get that??? with your own exp??? YOUR OWN???being in software??
ma'm, computers are tools, just tools! and experts on them are also!! end of the arg!

cuz, the physics has gone this big and that's why you are working on a computer, else, you will be .....I dont know!!!!
that growing up of physics is precisely called research!!!! everyone of those capacitors and resistors on that ******* board are born form research only!!!

you live off of it, and how could you comment on the very same??? pray (all humans) a billion years to the GOD , will he ever give you a computer???? its the research, that's moving you forward! that's giving you your salary today! mind it!

can you quit your company, prepare a re.ch. pro, propose it to a potential funding org. and get it too??? and then, run that research org (after getting the pro), you formed, by yourself????? that's what kishore is!!! you are just chumma....to argue with him!
had seen a lot of these SWE arrogance instances!!! and you are just one of them! If you are so big (he is small, and so dealing with little pro's ), why don't you give the world, the solution for quantum gravity??, solve modualar functions and else from Ramanujan, or at least tell us about natural selection of Darwin??? people are still believing that human was created by the GOD! yeah! why dont you??

But, we all know the truth!

Anonymous said...

since I dont know that you can delete the comments, I responded reasonably.....now that I know, I decided to crack your SWE IGO!

could your company, which caused you so much igo, would exist even without other companies? basically, SW companies are servers! if not this server, there will always be another server! right???? what do you think about the GOD companies?? hahahahaha...they did exist even before the assistance of IT/SW!!!didn't they?? all We are saying is.....know your position...Physics, Astronomy, Cosmology, Biology, Eletro-Magnetism, Quantum Mechanics, Nanotechnolgy and relations between them,, they alone or combined can do something not your.... computer software (VIRTUAL)!!!

you can not just go back and do some reading or research on Nano stuff!!! can you???? you are filled with cloud computing! may be a quantum computer will get you rid of that study!! yeah!!!try it, if you can! oh..how about building a quantum computer by yourself?? you are so talented!!

but do not ever talk about researchers lowly!!! they are far....far.....far......bigger than you are!!! realize that! of course, they don't chase dollars, but will give you an opportunity to do so!!! for a mob like you, in fact!!!
yeah, go on...build a quantum computer!! show your stuff!

Anonymous said...

we can understand that you don't have sufficient stuff to enter into the Research area, that's understandable, but it is is not good to criticize them who could make it!! is it??

andani draksha pullana...ani......try your best, but don't come after the research, they are the very people who are getting you, your salary!!! right??? in dollars or in rupees!!!

Sravya V said...

@Kishore alias Anon try your level best to irretate me :)

Yes I have ego why because I love my job 100 %.

.know your position...Physics, Astronomy, Cosmology, Biology, Eletro-Magnetism, Quantum Mechanics, Nanotechnolgy
--------------------------------
ha ha I know very well where I am , you don't worry about it.

A small suggestion for you , come out of your inferiority complex and have a life, thats what I can say :)

Anonymous said...

A small(you can give a big one too) suggestion for you , come out of your inferiority complex and have a life, thats what I can say :)

Thank you Mummy!!oh..may be granny!!!

I know very well where I am , you don't worry about it.
Sure, She knows everything! A Know-It-All!She even know what was there before the big bang! and she can prove it to you with all equations, she is just hiding!!that's all!

Yes I have ego why because I love my job 100 %.

Please, who asked for the reasons of your Ego?? People have it, even for no reasons!! you don't have to explain it to me! I can understand in the perspective of dollars!!

@Kishore alias Anon try your level best to irretate me :)

Kishore, Anon, Marcus Aurelius, Huckleberry Finn, what does it matter?

Get irritated, frustrated, embarrassed.....who cares, It's what you have bought for yourself! Genius!!

and yeah, I dont regret any of my comments above!! need traffic to the blog?? show my comment now!that's what all you guys need!

Anonymous said...

this time, that is spent on God's, can be used for better purposes!!

If you believe you are some sort of ""Superiors"" better show it in the real world, not in the blogs with writings on crap things!!

bring out the fuel cells by yourself or write about them, so that some people could know about them and do their trials!!! (UR C.Computing. is appreciated though). Fuel Cells are just an example, there are many others!! clean energy is more important than the GOD right now!

Writing unnecessary dump-able crap and seeking "SUPERIORITY"" and ""RECOGNITION""!!!! WOW! that's a case for Samba of Gabbar!
yeah, sure, the old gen guys will definitely appreciate you for these posts, and will give you all you are striving for, RECOGNITION!

No personal or anything of that sort, I only reacted to your comments!!!that's all!
It's no use to argue with you, I know,even if you did agree with me, you won't write it here! that's the case with blogs! GOOD BYE!

FYI, research on Fuel Cells are going high, and dont brag in the future that you code for a fuel cell manufacturer!!parasitic! we would appreciate if you could manufacture one on your own!!! why fuel cells??? cuz, you get 0 (zero) emissions for all your power needs!!
that's what we are talking about!!

or. let's just all pray to GOD that he gives us a fuel cell tech. as HITLER laughed at us!! he meant with killing in the war with prayers!!!

Anonymous said...

A small suggestion for you , come out of your inferiority complex and have a life, thats what I can say :)

Yeah, may be, what you have is a superiority complex! right?? cuz, not everyone gets dollars!and of course, not everyone has a wish to chase them!! are you jealous of us for not chasing them?? or feeling superior, as we could not get them?? both are nonsensical and so is your superiority!
or may be because, you get support from those old telugu bloggers who are after spirituality... than us?? no one cares for them or you!
HAVE A LIFE??

remember your earlier comment??? working with like minded bunch??? hhahaahhaahhaah? what else you want?? life partners are hard to find as them!!!! and you think we don't have a life!! YOU?? what are you?? who are you??? the GOD??
don't attach a judge's capability to yourself! you are just an SWE after dollars!

that's what you can say to me??

Did I ever ask you to tell me how to live my life?? or for that matter Did anybody ever??

seems like you think of yourself as some Life's Guru!! descended directly from the GOD!or from the Andromeda Galaxy?
just because of an SWE job?? funny!!

my attack on you is purely on your attitude towards research and research orgs!!!!
all I ask you, is where would you be, If there were no research at all???? UR Head-weight is higher than the calibrated RTO weighing machines! (those lorry Kata's will be damaged, don't step on them)
what this SW services can do??? SERVICES??? yeah! just SERVICES, but, they feel like they are the heroes of the earth!!!! oh....heroines!
Expect no more comments from me!! answer these things to yourself! I mean it! worst of the telugu brains are in these blogs, 180 degrees to what is expected! GOOD BYE!
for clarification, me and my colleagues are different, and so, the comments for you too!

Anonymous said...

a real good bye to you and your well cherished blogs!!! these people are more interested in taking the world back into the medieval times rather than forward (against to the 2nd law of Thermodynamics)! scoring a technological milestone?? that's not their stuff!!! they just parasite on it, live off of it! but no ..not our own thing.....no please, we are not capable! ask me to write blogs! I can! but....no!!!!!
Irony is, they use the same Tech. to take it back to vedas times!! waste of virtual space and waste of time for the writers too!!! tribal!
Tribal?? at least they are better than these people! you too!

Sravya V said...

@Kishore / Anon / Your God

మీరు ఏమి చెప్పదలుచుకున్నారో మీకేమన్నా అర్ధం అవుతుందా ? మీరు చెప్పెదేమన్న ఉంటె ఈ సోది ఆపి ఆ ముక్క సూటి గా చెప్పండి . నేను ఈ ప్రపంచాన్ని medieval times కి తీసుకుపోవటానికి నా దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి టైం మిషన్ లేదు , పైగా అలాంటి ఆలోచన కూడా లేదు . మీకేమన్నా అలాంటి ఉద్దేశ్యం ఉంటె ఇక్కడ సోది ఆపి ఆ ప్రయత్నం లో ఉండండి దయచేసి .

అలాగే డాలర్ల మీద తెగ మోజు పడుతున్నారు అనుకుంటా కొద్దిగా వేరే వాళ్ళ మీద మీ ఏడుపు ఆపి ఒకవేళ అవి సంపాదించే ప్రయత్నం లో ఉండండి కొంచెం మానసిక ప్రశాంతత దొరుకుతుంది మీకు . అలాగే ఎవరన్నా హీరోల్లాగా ఫీల్ అవుతూ ఉంటె పోయి వాళ్ళ దగ్గర చూపించండి మీ తెలివి ఇక్కడ కాదు .

అసలు అన్నిటి కన్నా ముందు మీరు చెప్పదలుచుకున్నా విషయాన్ని సరిగా చెప్పే ప్రయత్నం చేయండి . లేదు ఖాళీ మీ కున్నా జెలస్ చూపించటానికి మాత్రం మీరు అదే పని గా కామెంట్లు రాయటానికి ప్రయత్నం చేస్తుంటే నవ్వుకోవటం నేను పెద్ద గా చేయగాలాగే పని మాత్రం లేదు .

అలాగే సినిమా పరిజ్ఞానం ఇక్కడా చూపించే ప్రయత్నం చేసి మరింత గా మీ రిసెర్చి తెలివి తేటలు బయటపడేయకండి. ఇప్పటి కి మీరు చూపించ తెలివి చాల ఎక్కువ అయింది .


I know I am tempting you to be a part of an ongoing trash debate. But as you said I have grown up. Now, what do you think about it? I was recently told - 'To be a better person, you should ask more & say less'. So I will play the graceful angel & let you have the last word with your trash :) Go on, say it I don't mind:)

Anonymous said...

all those movie stuff and my current books are to tell you "to what extent I would go", If a war of words should erupt here!! just to show you my Ego's Size!! you were good, not like my earlier victim!! I warned him ,though!!

I pick a lunatic, and that lunatic never responds, instead, so many side hero's come up! your case, it's even worse, I already apologized to the original! anyway, as you took it back, my present to you....

one of my Mozart's favorite...here...
http://www.youtube.com/watch?v=ndfne8CN0rc

listen to its original, its great!! on E-Flat!
Do never look down on researchers! they too are just like any other people! some cases, far better than them! Ciao!

Sravya V said...

@Kishore
I feel you crossed the line so let me respond in the same tone.

You lunatic if you are suffering with verbal diarrhea, go and get some good treatment . Stop preaching nonsense here.

Do never look down on researchers!
---------------------------
You did that ? Can you show me ome proof for this ?
I do respect each and every human being . But yes don't except same kind of respect for your stupid actions.

If you really have respect on reaserchers, please don't tell to the world that you are one among them, that is the best help you can do for them .

Sravya V said...

Anon gaaru I hear you, thank you :)))

syedrafiq said...

excellent sir

Sravya V said...

@Syed Rafiq gaaru thank you !

Post a Comment