గుర్తుందా మీకు ఒక సంవత్సరం క్రితం (26th Nov.2008) మతమౌడ్యంతో ఒళ్ళు తెలియని ముష్కరమూక సృష్టించిన విధ్యంసం! ఈ ఘటన తరవాత మనం నేరుచుకున్న పాఠాలు?సమాధానం శూన్యం. అఫ్జల్ గురు ను విడుదల చేయకపోతే, కాశ్మీరులో హింసాకాండ చెలరేగుతుందని భయపెట్టే గులాంనబీ అజాద్ లాంటి ముఖ్యమంత్రులు, రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించమనే షాబుద్దీన్ లు, వందేమాతరాన్ని పాడము అని తేల్చి చెప్పే ఉలేమాలు ఉన్న ఈ దేశం లో ఇంత ఇంత కన్నా ఆశించటం దురాశే .మనది మేధావుల దేశం కదా అందుకని కసబ్ ని యాక్షన్ లో పట్టుకున్నా లా ప్రకారం విచారిస్తారు ఇది ప్రపంచదేశాలలో మన పరువు ప్రతిష్టలను పెంచుతుంది దీనికి మనం చేసే ఖర్చు రోజుకి సగటున 8.75 లక్షలట, ఇది వింటే నాకైతే ఈ కసబ్ గాడు ఎందుకు ప్రాణాలతో దొరికాడురా బాబు అనిపిస్తుంది. అసలు ఇంత దారుణానికి ఒడిగట్టిన ఇతడిని మనం మనిషి గా ట్రీట్ చేయాలా అనేది నాకు సమాధానం దొరకని ప్రశ్న.
దేశరక్షణ కన్నా ఓటు బ్యాంకు రాజకీయాలకు విలువ నిచ్చే రాజకీయనాయకులు , తన మాతృదేశం కన్నా మతానికి విలువనిచ్చే మతమౌడ్యులు, మైనారిటీల హక్కులు కాపాడటమే దేయ్యం గా పనిచేసే కుహనా మానవతావాదులు ఉన్నంత కాలం ఈ తరహా దాడులు మనం ఎదుర్కొనక తప్పదు.
And lastly, my heartfelt condolences to all those who may have lost a loved one in these attacks.
Encounter Specialist Vijay Salaskar and ATS Chief Hemant Karkare, ACP Ashok Kamate, Additional Commissioner Ashok , Major Sandeep Unni Kirshnan and other officers who lost their lives – We salute you to have given a brave service to the country.
9 comments :
దేశరక్షణ కన్నా ఓటు బ్యాంకు రాజకీయాలకు విలువ నిచ్చే రాజకీయనాయకులు , తన మాతృదేశం కన్నా మతానికి విలువనిచ్చే మతమౌడ్యులు, మైనారిటీల హక్కులు కాపాడటమే దేయ్యం గా పనిచేసే కుహనా మానవతావాదులు ఉన్నంత కాలం ఈ తరహా దాడులు మనం ఎదుర్కొనక తప్పదు.
perfectly said. My deep condolences to those families who lost their kin.
-Karthik
ధన్యవాదాలు కార్తీక్ గారు నాతో పాటు గొంతు కలిపినందుకు !
ఇవి ప్రశ్నించుకున్నా జవాబుతేలేని ప్రశ్నలు. అప్పుడే సంవత్సరం అయింది.ఆరోజుల్లో మన ప్రతినిధులు ఏదో చేస్తారని ఎంతగా ఎదురు చూసానో... ఏమి చేసారో లేక శత్రువు తగ్గి సరైన సమయంకోసం ఎదురుచూస్తున్నాడో కానీ, ఈ సంవత్సరంలో మళ్ళి అలాంటి సంఘటన జరగనందుకు కించత్ సంతోషంగా వుంది.
ధన్యవాదాలు భాస్కర్ గారు ,
ఈ సంవత్సరంలో మళ్ళి అలాంటి సంఘటన జరగనందుకు కించత్ సంతోషంగా వుంది>>
మీ ఈ అభిప్రాయం తో నేను కూడా ఏకీభవిస్తున్నా !
Selute....!
శ్రవ్య గారు మీ బ్లాగు చాలా బాగుందండి....
మనమంతా భారతీయులమనే భావన ప్రతి భారతీయునిలో లేనత వరకు ఇలాంటివి సమ్భవిస్థోనెఉన్తాయ్ అండి..
అయినా ఇలాంటివి మన రాజకీయ నాయకులకు తెలియ కుండా జరగవని అనుమానం ..
దేశంలో ఇక్కడే పేలుడు సంభావిన్మ్చినా దానికి హైదరాబాద్ తో లింక్ ఉండటం తెలుగువాడిగా నన్ను భాదించే విష్యం ...
ఏదేమైనా ఒక సంవత్సరంగా ఇలాంటివేమీ జరగక పోవడం మన అదృష్టం..
Shiva & Cartheek - Thank you !
నీతి, జాతి లేని లౌకికవాద నాయకులు ఉన్నంత వరకు కసాబ్ లాంటి వారికి భయం లేదు
బొంబాయి కాని , పార్లమెంట్ కాని .. తేడా లేదు ...
అమర జవాన్లకు శిరస్సు వంచి నమస్కరిస్తూ
చైతన్య.ఎస్ గారు నిజమే !
Post a Comment